Anganwadi Helper Jobs  : అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Helper Jobs  : అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Helper Notification 2025 : ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో 948 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. అందులో పార్వతీపురం మన్యం జిల్లాలో 17 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. అలాగే మరియు ఒక మండలంలో సాలూరు మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ సహాయకుల (హెల్పర్) పోస్టులు భర్తీకి సంబంధించి ICDS ఇన్చార్జ్ PO విజయలక్ష్మి గారు ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అర్హులైన స్థానికంగా నివాసం & 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్న మహిళా అభ్యర్థులు  అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే వారు అంగన్వాడీ కేంద్రం లేదా (పిఎన్ బొడ్డవలసలో (ఎసిసి), గొట్టపు వీధి (ఓపెన్ కేటగిరి), వెంకటేశ్వర కాలనీలో (బిసి-బి)) ICDS కార్యాలయంలో దరఖాస్తు ఫారం పొందాలి. పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి సమర్పించాలి.

🔥రైల్వే లో 9900 అసిస్టెంట్ లోకో పైలట్ Govt జాబ్స్ | Railway RRB ALP Notification 2025

అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు కావలసిన డాక్యుమెంట్లు

• SSC సర్టిఫికెట్ (అర్హత నిర్ధారణ కోసం)
• కుల ధృవపత్రం (SC/BC-B కోటాలో దరఖాస్తు చేసుకునే వారు)
• స్థానిక నివాస ధృవపత్రం
• ఆధార్ కార్డ్ జిరాక్స్
• రేషన్ కార్డు & Latest Passport Size Photo (2)

🔥ISRO లో 10th అర్హతతో ISRO లో భారీ రిక్రూట్మెంట్ 2025 | ISRO VSSC Notification 2025 | Latest Jobs in Telugu

ఎంపిక విధానం : దరఖాస్తుల పరిశీలన తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూ లేదా మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను సంబంధిత అంగన్వాడీ కేంద్రాల్లో నియమిస్తారు.

ముఖ్యమైన తేదీ వివరాలు

• దరఖాస్తు ప్రారంభం: తక్షణమే
• దరఖాస్తు చివరి తేదీ: 2025 మార్చి 31.

🔥10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో ఎరువుల కంపెనీలో నోటిఫికేషన్ విడుదల | RCFL Recruitment 2025 Latest Operator & Junior Fireman Job Notification Apply Online Now

🛑ICDS Application Pdf Click Here

🔥జిల్లా కోర్టు స్టెనో/టైపిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana District Court Steno/Typist Jobs Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *