తల్లికి వందనం.. మరో BIG UPDATE.. ఆగష్టు 3 వరకు ఛాన్స్… రెండో జాబితా ఎప్పుడంటే? | AP Thalliki Vandanam Scheme 2026
AP Thalliki Vandanam Scheme 2026 Amount Not Credited Problem Solution: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం 13 వేలుకు ఆగస్టు 3 వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. అర్హత ఉండి తల్లికి వందనం పథకం డబ్బులు 13000 అందని వారు వచ్చేనెల ఆగస్టు 3 వరకు గ్రామ స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయంలో వెంటనే అప్లై చేసుకోవాలి. లేకుంటే మీకు రాదు..

తల్లికి వందనం అర్హత ఉండి 13000 అందని వారు ఆగస్టు 3 వరకు సచివాలయంలో వెంటనే వెల్ఫేర్ అసిస్టెంట్లు కలిసి అప్లై చేసుకోవాలి. ఆ తరువాత నాలుగు ఆగస్టు నుంచి పది ఆగస్టు వరకు అప్లికేషన్ను పరిశీలించి అదనపు అర్హత జాబితా అధికారులు సిద్ధం చేస్తారని తెలిపారు. కొత్తగా అర్హత సాధించిన వారితో పాటు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తాజాగా చేరిన విద్యార్థుల జాబితాను 30 ఆగస్టు 2026 విడుదల చేస్తామన్నారు. అదే రోజున తల్లి ఖాతాలో రెండో విడుదల నగదు చమకం ఉన్నది. అంతకుముందే తల్లికి వందనం పొందని తల్లులు వెంటనే బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింకు తప్పనిసరిగా చేపించండి. అలాగే ఈ కేవైసీ & NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా చూపించండి.
గతేడాది లబ్ధి పొంది, తాజాగా అనాహత జాబితాలో చేరడం, ఒక విద్యార్థికి వచ్చి మరొక విద్యార్థికి రాకపోవడం ఇతర సమస్యలతో పథకం వర్తించని వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. అలాగే 300 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ బిల్లులు సహా, ఇతర లోపాల వల్ల లబ్ధి పొందని వారు అప్లై చేసుకోవచ్చు. తల్లికి వందనం రెండవ జాబితా ఆగస్టు 30న రెడీ అవుతుంది అదే రోజు తల్లికి వందనం నగదు కూడా జమ కానున్నది.


