AP TET Results Released : ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
AP TET Results 2026 Released : ఆంధ్రప్రదేశ్ లో టేట్ జూన్ 2026 పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో టెట్ జూన్ 2026 ఆగస్టు 5 నుంచి 16 వరకు 12 రోజులు పాటు జరిగిన పరీక్షల ఫలితాలు పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేశారు. ఈ టెట్ కోసం 1.97 లక్షల మంది పరీక్షలు రాయగా 90,862 మంది క్వాలిఫై అయ్యారు. ఫలితాల కోసం అధికార వెబ్సైట్లోకి వెళ్లేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల తమ లాగిన్ వివరాలతో స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ జూన్ 2026 ఫలితాలు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విడుదల చేస్తారు పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు 51% మంది రెగ్యులర్ అభ్యర్థులు 47% మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన ప్రకటించారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డును అధికార వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🛑 AP TET-2026 Results Released Direct Link

