తల్లికి వందనం రెండో దశలో అకౌంట్లోకి రూ.13, 000…ఎప్పుడు? | AP Thalliki Vandanam 2nd Phase Schedule 2026 Status
AP Thalliki Vandanam 2nd Phase Schedule 2026 Status : ఆంధ్రప్రదేశ్ లో2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే వరకు రెండో దశ కింద 3.29 లక్షలు మందికి 493 కోట్ల త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
తల్లికి వందనం రెండో దశలో 3,29,201 మంది విద్యార్థులకు రూ.13,000/- ఒక్కొక్కరికి చొప్పున చేకూర్చున్నట్లు ఇటీవల కలెక్టర్ సందస్సులో అధికారులు వెల్లడించారు. ఇందుకోసం రూ.493 కోట్లు వేచించినట్లు తెలిపారు. ఫస్ట్ క్లాసు నుంచి ఇంటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు టెక్నికల్ సమస్య గతంలో డబ్బులు పడవని వారికి ఆగస్టు 30న జమ చేయవలసి ఉండేది. అయితే అనివార్య కారణాలతో వాయిదా పడుతుంది. దీంతో అర్హులైన తల్లులు ఎదురుచూస్తున్న వారికి త్వరలో విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల రూపాయలు జమ చేయనున్నారు.

తల్లికి వందనం రెండో దశలో 3,29,201 మందిలో మీ పేరు ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందుగా మేము వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో 95523 00009 ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.
2. Select Citizens Service లో Thaliki Vandanam సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత Thalliki Vandanam 2026 Status క్లిక్ చేసి Confirm క్లిక్ చేయండి.
3. మీ తల్లికి వందనం అర్హతను తనిఖీ చేయండి. మీరు తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో ధృవీకరించుకోవడానికి మీ వివరాలను అందించండి. ప్రారంభించడానికి దిగువ క్లిక్ చేయండి. OPEN FORM పైన క్లిక్ చేయండి.
4. Select the Input Type Enrollment ID & Child Aadhaar ID ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఆధార్ నెంబర్ ఇచ్చి.. Verify Student పైన క్లిక్ చేస్తే వెంటనే మీకు స్టేటస్ కనబడుతుంది.
5. మీకు ఏదైనా డౌట్ ఉంటే గ్రామ వార్డు సచివాలయంలోకి వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసినట్లైతే పూర్తి వివరాలు తెలియచేస్తారు.


