టెన్త్ అర్హతతో జాబ్స్.. అప్లై చేశారా.. India Post GDS 2026 Recruitment Apply Online step by step process
India Post GDS 2026 Recruitment Apply Online step by step process : ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మెరిట్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది సంగతి తెలిసినదే.. ఇందులో మీరు అప్లై చేసుకున్నారా..

దేశంలోని వివిధ పోస్టల్ సర్కిల్లో 23,757 గ్రామీణ బ్యాంక్ సేవ (GDS) పోస్టులకు భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే నియామకాలు చేపడతారు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే కేటగిరి వాయిస్ గా ఏజ్ రిలాక్షన్స్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే ఈనెల 21వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ లో గ్రామీణ డాక్ సేవక్ (GDS), BPM, ABPM ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 917 ఉద్యోగాలు తెలంగాణలో 419 ఖాళీలు అయితే ఉన్నాయి. మహిళలకు ఎస్సీ ఎస్టీ విద్యవ్యాంగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. డైరెక్ట్ గా మొబైల్ ద్వారానే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

1. ముందుగా https://www.indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. ఆ తర్వాత Click Here to Register క్లిక్ చేయండి. కొత్త అభ్యర్థులు అయితే New Candidate Registration పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
3. OTP ఎంటర్ చేసి పూర్తి డీటెయిల్ ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
4. యూజర్ ఐడి మరియు పాస్ వరల్డ్ ని ఎంటర్ చేసి అడిగినటువంటి డీటెయిల్స్ ఫుల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అది కూడా మీ మొబైల్ లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు.

