సెప్టెంబర్ 15న APPSC Group-I, Group-2 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే.
APPSC Group 1 Group 2 Notification 2026 Full Details : ఆంధ్రప్రదేశ్ లో జాబ్ కేలండర్ ప్రకారము ఈనెల 15వ తేదీన APPSC లో ప్రాథమిక షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో పూర్తి ప్రకటన చేస్తామని APPSC పూర్తి నోటిఫికేషన్ సిలబస్ రిజర్వేషన్ పోస్టర్ తదితర వివరాలు వెల్లడించడం జరుగుతుంది.

కొత్తగా చదువుకున్న విద్యార్థులు కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అదనపు అర్హతలు సాధించిన వారు అప్డేట్ చేసుకోవచ్చు. కొత్తగా మూడు పోస్టులు గ్రూప్ 1 లో చేర్చడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారము విద్యా సహాయక సంచాకులు, ప్రాజెక్ట్ అధికారి & జిల్లా విద్యాధికారి కలిపి పోస్టులు జారీ చేయనున్నారు. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్సే సైతం APSSC ఈ సంవత్సరం నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 జాబితాలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులను తొలగించి, గతంలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి స్థానంలో డిజిటల్ డెవలప్మెంట్ అధికారి పోస్ట్లు చేర్చింది. గతంలో ఉన్న డిజిటల్ అగ్నిమాపకధికారి స్థానంలో జిల్లా అగ్నిమాపక అధికారి మార్పు చేసింది. అలాగే కొత్తగా గ్రూప్ అండ్ సర్వీస్ జాబితాలో వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్, ప్రాజెక్ట్ అధికారి, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్, కమ్యూనికేషన్ జిల్లా అధికారి పోస్టులు చేర్చనన్నారు.
రాష్ట్రపతి ఉత్తరంలో 2025 ప్రకారం 26 జిల్లాలో ప్రతిపాదికంగా 6 జోన్ లో రెండు జోన్లు విధానం అమలు వస్తుంది. ప్రస్తుతం నియామకాలు 95% ఉద్యోగుల స్థానికులకు మిగతా 5% ఓపెన్ క్యాటగిరీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం 167 పోస్టులు భర్తీ చేయనున్నారు.
గ్రూప్ 1 లో ఉద్యోగుల భర్తీ చేసే ఉద్యోగ వివరాలు
•డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ : 10
•సహాయ ఆడిట్ అధికారి : 14
•సహాయ ట్రెజరీ/ ఎకౌంట్స్ అధికారి : 01
•సహాయ కమిషనర్ (పాత పేరు సీటీఓ) : 14
•డీఎస్పీ (కమ్యూనికేషన్) : 3
•డీఎస్సీ కేటగిరీ-2 (సివిల్) : 36
•మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 : 12
•డివిజనల్ డెవలప్మెంట్ అధికారి : 35
•డిప్యూటీ కలెక్టర్ : 11
•జిల్లా ఉపాధి కల్పన అధికారి : 3
•జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి : 4
•ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఓ) :3
•జిల్లా గిరిజన సంక్షేమ అధికారి : 3
•వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్/ ప్రాజెక్టు అధికారి : 04
•జిల్లా విద్యాధికారి(డీఈఓ) : 14
మొత్తం :167


