APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల APPSC exam schedule release : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది. అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి. ప్రభుత్వ శాఖకు సంబంధించిన గ్రౌండ్ … Read more