AP కాలుష్య నియంత్రణ మండలిలో Govt ఉద్యోగాలు విడుదల  | APPSC AP Pollution Control Board Analyst Grade-II Notification 2024 | AP Government Jobs 

AP కాలుష్య నియంత్రణ మండలిలో Govt ఉద్యోగాలు విడుదల  | APPSC AP Pollution Control Board Analyst Grade-II Notification 2024 | AP Government Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. Govt ప్రభుత్వ సంస్థ అయిన APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (జనరల్ రిక్రూట్‌మెంట్)లో విశ్లేషకుల గ్రేడ్-II  ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ AP APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

Vacancies:

ఈ AP APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో 18  Analyst Grade-II ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu  

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu  

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే Rs. 48,440/- to Rs. 1,37,220/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 250/- (రూ. రెండు వందల యాభై మాత్రమే) అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు రూ. 120/- (రూ. నూట ఇరవై మాత్రమే) పరీక్ష రుసుము. అయితే, కింది కేటగిరీల అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.120/-మాత్రమే చెల్లింపు నుండి మినహాయింపు ఉంది..

Important Dates:

ఈ AP APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024 ఉద్యోగాలకు March 19th నుండి చివరి తేదీ April 8th వరకు Apply చేయవచ్చు.

Selection Process:

AP APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ పరీక్ష,  స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ పరీక్ష ద్వారా గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ AP APPSC AP Pollution Control Board Analyst Grade-II సంస్థకి సంబంధించిన https://psc.ap.gov.in లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

•Notification Pdf

•Apply Link Click Here  

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page