Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu

Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway RITES Dept Recruitment 2024 in telugu

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. Govt ప్రభుత్వ సంస్థ అయిన Railway RITES Department నుండి RITES Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో ఎగ్జిక్యూటివ్-ఖాతాలు, డిజైన్ ఇంజనీర్-సివిల్, సెక్షన్ ఇంజనీర్/ సివిల్ పర్మినెంట్ వే, అసిస్టెంట్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎక్స్‌పర్ట్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌పర్ట్ తదితర ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ Railway RITES Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా విడుదల చేశారు.

Vacancies:

ఈ Railway RITES Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో 03 Grade  – 2 , వైర్ మాన్, Barbar ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల  విడుదల   

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు any డిగ్రీ, డిప్లమా, BE, B. Tech విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు జాబ్స్ లో చేరగానే 24,750/- to 35,304/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

Important Dates:

ఈ Railway RITES Recruitment 2024 ఉద్యోగాలకు February 7th నుండి చివరి తేదీ 22th February వరకు Apply చేయవచ్చు.

Selection Process:

Railway RITES Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క  విద్య అర్హతలు మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ Railway RITES సంస్థకి సంబంధించిన www.rites.com లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Notification Pdf

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page