Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
AP School Students Travel Assistancs Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకంను జూన్ 12 అమలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త గా విద్యార్థుల కోసం మరో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం’కు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ రూ.6,000/ అకౌంట్లో జమ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ట్రావెల్స్ కింద విద్యార్థులకు సంవత్సరంలో 6000 జమ చేసే విధంగా ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు హాజరు శాతం పెంచడం. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్ పెంచడం. తల్లిదండ్రుల విద్యార్థుల పై పడుతున్న రవాణా చార్జీలు తగ్గించడం.
స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం’కు అర్హత : విద్యార్థులు ఇంటి నుంచి స్కూలు మధ్యలో దూరం ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అర్హులని తెలియచేసింది ప్రభుత్వం. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించండి.
- AP EAPCET 2026 : రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్ వివరాలు ఇవే
- స్టార్టింగ్ శాలరీ రూ.47,600/- 10th అర్హతతో LDC & జనరల్ ఎంప్లాయిస్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Balachadi Notification 2026
- Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now
- AP Outsourcing Employees : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… ఔట్సోర్సింగ్ సిబ్బందికి అంత్యక్రియల ఖర్చు రూ. 20 వేలకు పెంపు.
- Central University Jobs : 10th అర్హతతో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్.. 10th, 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చు
- New Ration Card : క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు.. e-KYC ఈనెల 31 వరకే గడువు
- తల్లికి వందనం 13000 జూలై 22న ఖాతాలో జమ కావాలంటే.. ఈ విద్యార్థికి బ్యాంకు ఖాతా తెరవండి.. వివరాలు ఇవే
- రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP One Stop Centre (OSC) Requirement 2026 Apply Now
- Free Aadhaar Service Camps 2026 : ఈ నెల 21 నుంచి ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు

