Agriculture Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో రిసెప్షనిస్ట్ టెలి ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIPER Non Teaching Recruitment 2026 Apply Now
NIPER Non Teaching Recruitment 2026 Latest Receptionist-cum-Telephone Operator & Junior Technical Assistant Notification 2026 Apply Now : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), భారత ప్రభుత్వంలోని రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ లో నాన్-టీచింగ్ పోస్టుల కోసం అర్హత మరియు తగిన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్లైన్ దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు స్వీకరణకు చివరి తేదీ 17/08/2026 సాయంత్రం 6.00 గంటల వరకు మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ https://www.niperkolkata.edu.in/ ని సందర్శించండి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్-కమ్-టెలిఫోన్ ఆపరేటర్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2, Any డిగ్రీ అర్హత కలిగి, 18-45 ఏళ్ల వయసు వారు అర్హులు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. నాన్-టీచింగ్ పోస్టులకు రూ. 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. దరఖాస్తుతో పాటు చెల్లింపు రసీదును జతచేయాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే స్థాయి-4: (25500-81100) చెల్లిస్తారు. అభ్యర్థులు 18/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 17/08/2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్లైన్లో https://www.niperkolkata.edu.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
•పోస్ట్ వివరాలు
•అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్-కమ్-టెలిఫోన్ ఆపరేటర్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
•కనీస విద్య అర్హత :
•సీనియర్ సెకండరీ (10+2) సైన్స్ సబ్జెక్టుతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉడాలి.
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ.
•వయస్సు :
•17 ఆగష్టు2026 నాటికీ గరిష్ట వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.25500-81100/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: నాన్-టీచింగ్ పోస్టులకు రూ. 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి రుసుము అవసరం లేదు.
•ఎంపిక ప్రక్రియ :: ఎంపిక చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ/రాత పరీక్ష/నైపుణ్య పరీక్షకు పిలుస్తారు. విద్యా అర్హత/అనుభవం/ప్రచురించిన పత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే హక్కు డైరెక్టర్/స్క్రీనింగ్ కమిటీకి ఉంటుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు 18/07/2026 ఉదయం 10:00 గంటల నుండి 17/08/2026 సాయంత్రం 06:00 గంటల వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫార్మాట్ కోసం, దయచేసి https://www.niperkolkata.edu.in/ ని సందర్శించండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18/07/2026 @ 10.00 AM
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 17/08/2026 up to 6.00 PM

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here

