SSC Constable GD Exams Date Release in telugu

SSC Constable GD Exams Date Release 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

26,146 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అభ్యర్థులకు శుభవార్త SSC Constable Gd Exams Date Release చేయడం జరిగింది. 

నిరుద్యోగులకు కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది. కేంద్ర సాయుధబలగాల్లో ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) మరియు అస్సాం రైఫిల్స్ (AR)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ 26,146 కానిస్టేబుల్ (GD) పరీక్షలను తొలిసారి తెలుగు కూడా రాత పరీక్ష ఉంటుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 128 నగరాల్లో 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 21,700/- to 69,100/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

Notification Pdf Click Here  

Apply Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page