AP Government Jobs : 10th అర్హతతో  పరీక్ష లేదు అప్లై చేస్తే చాలు జాబ్ ఇస్తాను | 32,670 జీతం ఇస్తారు | Jr Assistant Jobs Notification 2024 | Latest Jobs In Telugu 

AP Government Jobs : 10th అర్హతతో  పరీక్ష లేదు అప్లై చేస్తే చాలు జాబ్ ఇస్తాను | 32,670 జీతం ఇస్తారు | Jr Assistant Jobs Notification 2024 | Latest Jobs In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 26, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో కొత్తగా మంజూరైన స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 42 42 సంవత్సరాల వయసులో కలిగి ఉండాలి. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th/డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ & మెడికల్ ఫిజిసిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, రేడియోథెరపీ టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అనస్థీషియా టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15, 000/- to 61,690 PM జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే OC కేటగిరీ అభ్యర్థుల = Rs.250/- (b) SC/ST/BC/EWS/శారీరకంగా చాలెంజ్డ్ అభ్యర్థులకు = రూ.200/-

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు ఆఫ్ లైన్ చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇచ్చినటువంటి అడ్రస్ కి సెండ్ చేయండి. 

=====================

Important Links:

🛑Notified Pdf  Click Here  

🛑Application Pdf  Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

The District Collector & District Election Officer Job Vacancy : ఆంధ్రప్రదేశ్  నిరుద్యోగులకు శుభవార్త, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ కార్యాలయం, వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తమ దరఖాస్తులను స్థిరంగా సమర్పించాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

District Collector Data Entry Operators, Office Subordinates Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం:జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో  లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 14 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి S.S.C లేదా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి: 2023 జూలై 01 నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 31/01/2024

చివరి తేదీ: 08/02/2024

జీతం: రూ. నెలకు రూ.15,000/- to 30,000/- 

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

🛑ssc junior secretariat assistant and lower division clerk posts in Telugu

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

Leave a Comment

You cannot copy content of this page