Work From Home Jobs 2024 : మొబైల్ ఉండి తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Latest Teleperformance Recruitment 2024 in Telugu 

Work From Home Jobs 2024 : మొబైల్ ఉండి తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Latest Teleperformance Recruitment 2024 in Telugu 

Feb 04, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

చక్కగా ఇంటి నుండి పనిచేయాలనుకున్న వాళ్ళకి ఈరోజు సువర్ణ అవకాశమైతే రావడం జరిగింది, మొబైల్ ఉంటే చాలు చాట్ ప్రాసెసింగ్ చేసి జాబ్ అయితే ఉది. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Teleperformance నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ & వాయిస్ సపోర్ట్, చాట్ గా జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి అవకాసం మళ్లీ రాదు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Teleperformance సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Teleperformance సంబందించిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ & వాయిస్ సపోర్ట్, చాట్ ప్రక్రియ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు any డిగ్రీ కస్టమర్ అంచనాలు మరియు అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా మరియు వాటిని బాధ్యతాయుతంగా మరియు ప్రభావవంతంగా పరిష్కరించడం ద్వారా కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలతో కస్టమర్ సంతృప్తి, కస్టమర్‌లకు ఖచ్చితమైన అభిప్రాయాన్ని అందించడానికి వారిని సంప్రదిస్తోంది. కనీసం 6 నెలల అనుభవం తప్పనిసరి, ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

1.చదవడం మరియు వ్రాయడం యొక్క ప్రాథమిక జ్ఞానం

2.స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆండ్రాయిడ్ 8.1 ఉండాలి OS

3. స్థానిక భాష మాట్లాడండి

4.కంప్యూటర్, సేల్స్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు

5.నేర్చుకునే సామర్థ్యం

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Teleperformance అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 1.5 to 2.25 Lacs P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Teleperformance ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

🛑1st WFH Teleperformance Online Apply Link Click Here

🛑2nd Online Apply Link Click Here

🛑3rd Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

District Collector Data Entry Operators, Office Subordinates Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం:జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో  లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 14 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి S.S.C లేదా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి: 2023 జూలై 01 నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

జీతం: రూ. నెలకు రూ.15,000/- to 30,000/- 

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here    

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *