MTS Jobs : పరీక్ష ఫీజు లేకుండా Govt డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | DSSSB MTS Notification 2024 Apply Online Now

MTS Jobs : పరీక్ష ఫీజు లేకుండా Govt డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | DSSSB MTS Notification 2024 Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 04, 2024 by Telugu Jobs Point

DSSSB MTS Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఢిల్లీ / అటానమస్ బాడీస్/ ప్రభుత్వ వివిధ విభాగాలకు సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) (పోస్ట్ కోడ్ 812/2024) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

DSSSB MTS Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)  ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 567 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి 10th అర్హతతో ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  

వయో పరిమితి: 2023 మే ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 27ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: 100/- 

ప్రారంబపు తేది: 08/02/2024

చివరి తేదీ: 08/03/2024

జీతం: నెలకు రూ.18,000/- to 56,900/-

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here  

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

🛑ssc junior secretariat assistant and lower division clerk posts in Telugu

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply  

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page