BEL Jobs : 40,000 – 60,000 వరకు జీతం | బంపర్ నోటిఫికేషన్ విడుదల

BEL Jobs : 40,000 – 60,000 వరకు జీతం | బంపర్ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 01, 2024 by Telugu Jobs Point

Bharat Electronics Limited (BEL) Job Vacancy : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒక నవరత్న కంపెనీ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply 

విభాగం:భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: ట్రైనింగ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఆఫీస్ & అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: చాలా ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి Any డిగ్రీ & BE, B.Tech, MA MBA అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. . 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 30ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 01/02/2024

చివరి తేదీ: 20/02/2024

జీతం: నెలకు రూ.30,000/- to 60,000/- 

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024

🛑Supreme Court Recruitment 2024 Notification for Various Clerk Posts, Check Details Now

Leave a Comment

You cannot copy content of this page