AHA Jobs : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

AHA Jobs : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 01, 2024 by Telugu Jobs Point

Animal Husbandry Job Vacancy : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న యన్.సి., ఎన్.టి మరియు విభిన్నంగా సామర్థ్యం ఉన్న (OH) బ్యాక్లగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు (క్లాస్-A) (20) మరియు క్లాస్-B (06) భర్తీ చేయుటకు ప్రతిపాదించడమైనది. దరఖాస్తు ఫారం, అర్హతలు మరిన్ని వివరాలు https://ahd.aptonline.in నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. ఏదైనా స్పష్టత కావాలంటే పశుసంవర్ధక శాఖ, ఎన్.టి.ఆర్ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపన్, లబ్బీపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయం నుండి పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులను తేది: 07.02.2024, సా.5 గం.ల లోగా ఈ కార్యాలయములో సమర్పించవలెను. మరిన్ని వివరములు శ్రీ కె.పద్మశేఖర రెడ్డి, ఉప సంచాలకులు (పరిపాలన) మొబైల్ నెం.9177729636 నకు కార్యాలమము పనివేళలలో సంప్రదించగలరు.

AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post, Check Education Qualification and How to Apply

విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: బ్యాక్లగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు (క్లాస్-A) (20) మరియు క్లాస్-B (06) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 26 పోస్టులు ఉన్నాయి.

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 42ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 01/02/2024

చివరి తేదీ: 07/02/2024

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024

🛑Supreme Court Recruitment 2024 Notification for Various Clerk Posts, Check Details Now

Leave a Comment

You cannot copy content of this page