SSC Jobs : 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు | SSC Junior Secretariat Assistant/ Lower Division Clerk Jobs Recruitment 2024 Notification in Telugu All Details Apply Now

SSC Jobs : కేవలం 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు | SSC Junior Secretariat Assistant/ Lower Division Clerk Jobs Recruitment 2024 Notification in Telugu All Details Apply Now | 12th Class Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ssc junior secretariat assistant and lower division clerk posts

Staff Selection Commission Junior Secretariat Assistant/ Lower Division Clerk Central Government Jobs Requirement  2024 in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో AP, TS రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 12th అర్హతతో భారత ప్రభుత్వం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ క్లర్క్ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, 2023 & 2024 క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వివిధ శాఖలలో  రైల్వే బోర్డు సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్, రైల్వే మంత్రిత్వ శాఖ, M/o విదేశీ వ్యవహారాలు (కేడర్ సెల్), సెంట్రల్ పాస్‌పోర్ట్ ఆర్గనైజేషన్, M/o విదేశీ వ్యవహారాలు, సాయుధ దళాల ప్రధాన కార్యాలయం క్లరికల్ సర్వీస్ (AFHQ), సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, భారతదేశం & లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలలో  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.02.2024 ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

SSC Junior Secretariat Assistant/ Lower Division Clerk  Jobs Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ క్లర్క్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు100/-.
విద్యా అర్హతకేవలం 12వ తరగతి అర్హతతో 
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://ssc.nic.in/

SSC Junior Secretariat Assistant/ Lower Division Clerk Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ రైల్వే బోర్డు సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్, రైల్వే మంత్రిత్వ శాఖ, M/o విదేశీ వ్యవహారాలు (కేడర్ సెల్), సెంట్రల్ పాస్‌పోర్ట్ ఆర్గనైజేషన్, M/o విదేశీ వ్యవహారాలు, సాయుధ దళాల ప్రధాన కార్యాలయం క్లరికల్ సర్వీస్ (AFHQ), సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, భారతదేశం & లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 69 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900/- to 63,200/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు కేవలం 12వ తరగతి పాసంటే చాలు దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తూ ఉండాలి. ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.  

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 02/02/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 02.02.2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21.02.2024.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔹పరీక్ష కేంద్ర వివరాలు :-

ఆంధ్రప్రదేశ్ = చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), కర్నూలు (8003), నెల్లూరు (8010), రాజమండ్రి (8004), తిరుపతి (8006), విజయనగరం (8012), విజయవాడ(8008) & విశాఖపట్నం(8007) తదితర ప్రాంతాలలో మనకు పరీక్షలు ఉంటాయి.

తెలంగాణ :- హైదరాబాద్ (8601), కరీంనగర్ (8604), వరంగల్ (8603) తదితర ప్రాంతాల్లో రాత పరీక్ష ఉంటుంది. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply  

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Comment

You cannot copy content of this page