C DAC Jobs : రాత పరీక్షలు లేకుండా కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ లో డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Govt Project Associate / Jr. Field Application Engineer Notification 2024 in Telugu 

C DAC Jobs : రాత పరీక్షలు లేకుండా కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ లో డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Govt Project Associate / Jr. Field Application Engineer Notification 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 03, 2024 by Telugu Jobs Point

Project Associate / Jr. Field Application Engineer Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC), భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

C DAC Project Associate / Jr. Field Application Engineer Recruitment 2024 in Telugu Apply for Various posts, Check Eligibility Criteria, and How to Apply 

విభాగం: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: ప్రాజెక్ట్ అసోసియేట్ / Jr. ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 45 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి 1.BE/B-Tech. లేదా 60%తో సమానమైన డిగ్రీ లేదా సమానమైన CGPA లేదా

2. సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సంబంధిత డొమైన్(ల)లో 60% లేదా సమానమైన CGPA లేదా

3. ME/M.Tech లేదా తత్సమాన డిగ్రీ లేదా

4. Ph.D. సంబంధిత విభాగంలో అర్హతతో కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 30ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 01/02/2024

చివరి తేదీ: 20/02/2024

జీతం: నెలకు రూ.30,000/- to 42,000/- 

ఉద్యోగ స్థానం: హైదరాబాద్, పూణే, తిరువనంతపురం, భారతదేశంలో ఎక్కడైనా.

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here   

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page