సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | ఇంటర్/డిప్లొమా మెమో చాలు | SSC CHSL Jobs 2026
SSC CHSL Jobs 2026 : 12,256 Posts.. Apply Date, Eligibility, Salary Full Details : కొత్తగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 2536 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 2536 ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2)లో ఉద్యోగుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టులు భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) ఉద్యోగాల కోసం మాథ్స్ ఇంకా సబ్జెక్టులో సైన్స్ స్ట్రీమింగ్ చేసిన 12 క్లాసు పాస్ అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగుల కోసం 12వ తరగతి ఉద్దీన్త సాధించి ఉండాలి. అప్లై చేసుకోవడానికి 07 సెప్టెంబర్ 2026 చివరి తేదిలో అప్లై చేసుకోవాలి.
ఇంటర్ లేదా దాని సమానమైన అర్హతతో అప్లై చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 & డాక్యుమెంట్ పోస్టుల ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రూ.19,900/- నుంచి రూ.92,300/- మధ్యలో సాలరీ ఇస్తారు. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉడాలి. SC, ST 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఫేషియల్ వెబ్సైట్ని https://ssc.gov.in/ విసిట్ చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

