గ్రామీణ బ్యాంకులలో ఏదైనా డిగ్రీ అర్హతతో 10వేలకు పైన క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Notification 2026
IBPS Clerk Recruitment 2026 Apply Online : నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ [IBPS] లో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. 10 వేలకు పైగా పోస్టులకు IBPS షార్ట్ నోటీస్ జారీ చేసింది.

IBPS ద్వారా బ్యాంక్ అఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇండియన్, ఓవర్స్యాస్ బ్యాంక్ UCO బ్యాంక్, బ్యాంక్ అఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ & యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర & ఇండియన్ బ్యాంక్ పంజాబ్ & సింధు బ్యాంక్ తదితర బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషను విడుదల అయింది. పై చెప్పిన 11 బ్యాంకులలో దాదాపుగా 10000 నుంచి 15000 మధ్యలో ఖాళీలు అయితే ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ వచ్చాక పోస్టుల వివరాలు స్పష్టత వస్తుంది. ఈ ఉద్యోగులకు ఏదైనా డిగ్రీ పాసైన, 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి. ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 21 మధ్యలో ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ప్రీమియల్స్ డిసెంబర్ 27న మెయిన్ ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ అర్హత వయసు మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ని https://www.ibps.in/ విజిట్ చేయండి
పోస్టు పేరు: ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌ల (CSA) నియామకం కోసం.
మొత్తం ఖాళీలు: 10,000/- above
విద్య అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 21.08.2026 నాటికి 20-28 సంవత్సరాలు
•దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు Rs. 175/- (inclusive of GST) for SC/ST/PwBD/ESM/ DESM candidates & Rs. 850 /- (inclusive of GST) for all others
•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ శాలరీ 60 వేల నుంచి 1,20,000 మధ్యలో జీతం వస్తుంది.
•అప్లికేషన్ : ఆన్లైన్ https://cgrs.ibps.ఇన్ ద్వారా.
•అభ్యర్థుల ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 01 ఆగష్టు 2026.
•లాస్ట్ డేట్ : 21 ఆగష్టు 2026.
•సెలెక్షన్ ప్రాసెస్: నోటిఫికేషన్ లో ప్రైమరీ అలాగే మెయిన్ ఎగ్జామ్ ఉంటాయి.
అభ్యర్థులు వివరాలు మరియు తాజా సమాచారం కోసం అధికారిక IBPS వెబ్‌సైట్ www.ibps.in ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది.

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Online Apply Link Click Here

