10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో ఎరువుల కంపెనీలో నోటిఫికేషన్ విడుదల | RCFL Recruitment 2025 Latest Operator & Junior Fireman Job Notification Apply Online Now
Rashtriya Chemicals and Fertilizers LimitedRecruitment 2025 : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd) లో ఆపరేటర్ గ్రేడ్ III/ జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II/ నర్స్ గ్రేడ్ II & ఆపరేటర్ ట్రైనీ వివిధ పోస్టుల కోసం కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో కేవలం 10+ITI, డిప్లమా & B. Sc పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 74 పోస్టులు ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. వయసు కూడా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. SC/ST/మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ. 700/- (రూ. ఏడు వందల రూపాయలు) SC/ST/మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
అభ్యర్థుల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు ప్రారంభం : 21.03.2025 8:00 am to అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ : 05.04.2025 సాయంత్రం 5:00 గంటలకు లోపు RCF లిడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.rcfitd.com రిక్రూట్‌మెంట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here