జైళ్లశాఖలో జైళ్లు వార్డర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Prisons & Correctional Services Department Warder Recruitment 2026
Telangana Prisons & Correctional Services Department Warder Recruitment 2026 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులకు జైళ్లశాఖలో జైళ్లు వార్డర్ 208 (196 వార్డర్ (పురుషుడు) & 12 వార్డర్ (ఆడ)) ఉద్యోగాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) 29 జులై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెల జీతం 24,280-72,850/- మధ్యలో ఇస్తారు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. జైలు శాఖలో జైలు వార్డెన్ 208 పోస్టులు భర్తీ చేస్తున్నారు

పోస్టులు మరియు ఖాళీ వివరాలు
•వార్డర్ (పురుషుడు) : 196
•వార్డర్ (ఆడ) : 12 – 208 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
•నెల జీతం : 24,280-72,850/- మధ్యలో నెల జీతం ఉంటుంది.
•విద్య అర్హత : 29 జులై 2026 నాటికి ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళా మరియు పురుష అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
•వయోపరిమితి : ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. జీవో నంబర్ 87 ద్వారా అన్ని వర్గాల వారికి మరో ఐదేళ్లు పొడిగింపు ఉంటుంది. దానికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు పొడిగింపు ఇచ్చారు.
•ఎంపిక ప్రక్రియ : ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ (PET), ఫిసికల్ మీసు్రిమెంట్ టెస్ట్ (PMT) & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
•ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ అండ్ ఫిసికల్ మీసు్రిమెంట్ టెస్ట్ లో పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగు 7 నిమిషాల 15 సెకండ్లు, మహిళ అభ్యర్థులకు 800 మీటర్లు పరుగు ఐదు నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేయాలి. సాధారణంగా పురుషులు కనీసం ఎత్తు 167.6 cm, మహిళలు 152.5 cm ఎత్తు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు TSLPRB లో మాత్రమే https://www.tgprb.in/ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
•నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ : 29 జులై 2026

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

