రైల్వే TC జాబ్స్ వచ్చేశాయి.. ఇంటర్ పాస్.. 1,688 ఉద్యోగాలు.. APPLY చేశారా? | Railway TC Recruitment 2026 Notification 2026 Apply Now

రైల్వే TC జాబ్స్ వచ్చేశాయి.. ఇంటర్ పాస్.. 1,688 ఉద్యోగాలు.. APPLY చేశారా? | Railway TC Recruitment 2026 Notification 2026 Apply Now

Railway TC Recruitment 2026 Latest RRB NTPC UG Commercial cum Ticket Clerk Notification 2026 Apply Now : రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (ఇంటర్మీడియట్) కింద 1,688 పోస్టుల ఖాళీల ఉన్నాయి, భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ: 13.11.2026, 17:00 గంటలు లోపు ఆన్లైన్ లో అప్లై చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Important Points

• రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ లో జాబ్స్.

• ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే నెల జీతం రూ.₹21,700/- to ₹69,100/- ఇస్తారు.

• కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC), జూనియర్ క్లర్క్/అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ జాబ్స్

• 12th ఉత్తీర్ణత, CBT రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.

• ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ: 13.11.2026 దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB NTPC UG Commercial cum Ticket Clerk Notification 2026 Vacancy : రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)-UGలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్/అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగులకు కోసం భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. నెల జీతం రూ.₹21,700/- to ₹69,100/- మధ్యలో జీతం ఇస్తుంది.  వయోపరిమితి: 18-30 సంవత్సరాలు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 12th. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి చివరి గడువు 13.11.2026 సాయంత్రం 5.00 గంటల వరకు. RRB NTPC వెబ్‌సైట్, అనగా https://www.rrbapply.gov.in/ ద్వారా అందించబడుతుంది.

ఖాళీలు  : కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్/అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 1688 ఖాళీలను భర్తీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విద్యార్హత : 

• గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు.

నెల జీతం  : పోస్టును అనుసరించి నెలకు జీతం కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు పే లెవల్ 3: రూ.₹21,700/- to ₹69,100/-, జూనియర్ క్లర్క్/అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

వయసు : గరిష్ట వయోపరిమితి 18-30  సంవత్సరాలు. భారత ప్రభుత్వ ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

•దరఖాస్తు రుసుములు : UR, EWS మరియు OBC వర్గాల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 500/- మరియు SC, ST, PwBD వర్గాల అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థుల దరఖాస్తు రుసుము ₹250/-. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ దరఖాస్తులోని పేమెంట్ గేట్‌వే ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/UPL ద్వారా చెల్లించాలి.

ఎంపిక విధానం  : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష (CBT), మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:- దరఖాస్తు చేసుకోవడానికి లింక్: https://www.rrbapply.gov.in/ RRB వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు కోసం రిజిస్టర్ చేసుకొని, యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను సృష్టించుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తులను 13.11.2026 తేదీన వరకు సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు

•అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభం తేదీ: 28/10/2026

•అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ : 30/11/2026

🛑Notification Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

ఈ వార్తలు కూడా చదవండి ..

రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాయి, జీతం నెలకు 70,000/- స్టార్టింగ్ ఇస్తారు | TGPSC Assistant Statistical Officers Recruitment 2026 Official Notification Out for 110 Posts 

గ్రామీణ విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Probationary Engineer Recruitment 2026 Notification Out for 350 Posts 

Free Jobs : 10+2 అర్హతతో విద్యా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ & అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Banaras Hindu University Recruitment 2026 Notification 2026 Apply Now  

12th అర్హతతో కొత్త IAFలో గ్రూప్ ‘C’ సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now  

10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | IFFCO Recruitment 2026 for Trainee, ATSST, Junior Steno Typist & ATSST (Lab Assistant) Posts Apply Online  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *