10th అర్హతతో పోషణ్ అభియాన్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Job Notification Apply Online Now
Andhra Pradesh Poshan Abhiyaan Osc,Ssa And Children Home Notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ, నంద్యాల జిల్లా పరిధిలోని మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, మరియు పోషణ్ అభియాన్ పథకాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరంలో ఉన్నటువంటి అభ్యర్థులపై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం అప్లై చేస్తే ఒక రోజులు ఉద్యోగం.

విద్య అర్హతల వివరాలు :
మిషన్ వాత్సల్య పథకం:
• డాక్టర్ (జనరల్) – MBBS పూర్తి చేసి, ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్. పీడియాట్రిక్ మెడిసిన్‌లో ప్రత్యేకత ఉన్నవారికి ప్రాధాన్యత.
• కుక్ (మహిళ) : 10వ తరగతి పాస్/ఫెయిల్. సంస్థల్లో 3 సంవత్సరాల కుకింగ్ అనుభవం.
• రాత్రి కాపలాదారురాలు (మహిళ) : 7వ తరగతి పాస్/ఫెయిల్. సంస్థల్లో 3 సంవత్సరాల అనుభవం.
• పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ : ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/డిప్లొమా. 3 సంవత్సరాల అనుభవం.
మిషన్ శక్తి పథకం:
• సైకో సోసియాల్ కౌన్సిలర్ : సైకాలజీ/సైకియాట్రీ/న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ/డిప్లొమా. 3 సంవత్సరాల అనుభవం.
పోషణ్ అభియాన్:
• జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ (జనరల్) : మేనేజ్‌మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. 2 సంవత్సరాల అనుభవం.
అభ్యర్థి వయస్సు: 25 నుండి 42 సంవత్సరాలు (01.07.2024 నాటికి)
• SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PH అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
నెల జీతము : పోస్ట్ ను అనుసరించి ₹7,944/ to ₹20,000/- నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నంద్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: https://nandyal.ap.gov.in/. దరఖాస్తును పూరించి, రెండు స్వీయ చిరునామా లేబుల్స్‌తో పాటు అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జతపరచాలి.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీ వివరాలు : దరఖాస్తులను 19.03.2025 నుండి 29.03.2025 మధ్య, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు మహిళా సాధికారత అధికారిణి, ఇం.నెం. 25-427-10A3, దాబరాల్ మసీద్ దగ్గర, సంజీవ నగర్, నంద్యాల చిరునామాకు సమర్పించాలి.
ఎంపిక విధానము :
• అవుట్ సోర్సింగ్ పోస్టులకు నేరుగా మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
• మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
🔥VRO / GPO Jobs : ఇంటర్, డిగ్రీ అర్హతతో రెవెన్యూ లో 10,954 GPO త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్
🔥ICDS Anganwadi Recruitment 2025 : అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ 31 మార్చ్