VRO / GPO Jobs : ఇంటర్, డిగ్రీ అర్హతతో రెవెన్యూ లో 10,954 GPO త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్
VRO/ GPO Notification 2025 all details in Telugu : ఈ నోటిఫికేషన్లు ఇంటర్ & డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని వీలుగా అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉద్యోగాల కోసం ఆర్థిక సేకరించి అనుమతి కూడా రావడం జరిగింది. 10,954 గ్రామ పాలనాధికారుల (జీపీవో) పోస్టులను నియామకం కి మంజూరు , ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా ఉండేలా చర్యలు చేపట్టింది.

గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్ఎ (గ్రామ రెవెన్యూ అసిస్టెంట్), వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారి) లకు జీపీవో పోస్టుల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీఆర్ఎ, వీఆర్వో వ్యవస్థ రద్దు – 2020లో వీఆర్వో, 2022లో వీఆర్ఎ వ్యవస్థలను రద్దు చేశారు. పూర్వ వీఆర్ఎ, వీఆర్వోల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే 9,654 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన వారు 6,000 మంది ఉన్నారు. ప్రస్తుతం 10,954 గ్రామ పాలనాధికారుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
🔥AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల
గ్రామస్థాయిలో పరిపాలనను బలోపేతం చేసేందుకు జీపీవో నియామకం కీలకం కానుంది. గతంలో వీఆర్ఎ, వీఆర్వో వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో, వీరి అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

🛑Newspaper Cutting Click Here
🔥ICDS Anganwadi Recruitment 2025 : అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ 31 మార్చ్