ICDS Anganwadi Recruitment 2025 : అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ 31 మార్చ్

ICDS Anganwadi Recruitment 2025 : అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ 31 మార్చ్

ICDS Anganwadi Teacher & Helper Recruitment 2025 : కేవలం పదో తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష లేకుండా జాబ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సొంత జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో అప్లై చేస్తే చాలు. అర్హత కావలసిన డాక్యుమెంట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదవండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS Anganwadi Recruitment 2025 Apply Now

​ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 17 అంగన్‌వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి డాక్టర్‌ టి. కనకదుర్గ ప్రకారం, అర్హత కలిగిన వివాహిత మహిళా అభ్యర్థులు మార్చి 31, 2025 సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.​

🔥Free Sawing Machina : Age 50 Yrs లోపు మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత కుట్టు మిషన్ కు వెంటనే అప్లై చేసుకోండి

ICDS Anganwadi Recruitment 2025

అంగన్‌వాడీ టీచర్ & ఆయా పోస్టులకు అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్టీ కేటగిరీకి రిజిస్టర్‌ అయిన పోస్టులకు 21 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులు, లేకపోతే 18 ఏళ్లు నిండిన వారిని పరిగణలోకి తీసుకుంటారు.​

ICDS ఖాళీ పోస్టులు మండలాల వారీగా:​

• పార్వతీపురం మున్సిపాలిటీ = 2 అంగన్వాడి హెల్పర్
• సాలూరు = 3 అంగన్వాడి హెల్పర్
• బలిజిపేట = 1 అంగన్వాడీ టీచర్ 3 & అంగన్వాడి హెల్పర్
• సీతానగరం = 2 అంగన్వాడి హెల్పర్
• పాలకొండ = 3 అంగన్వాడి హెల్పర్
• భామిని = 2 అంగన్వాడి హెల్పర్
• వీరఘట్టం = 1 అంగన్వాడి హెల్పర్ పోస్టు ఖాళీలు అయితే ఉన్నాయి.

అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.​

ICDS అంగన్వాడీ టీచర్ & అంగనవాడి హెల్పర్  కావలసిన డాక్యుమెంట్ వివరాలు

•తాజాగా తీసుకున్న Passport Size Photo
•నివాస దృవీకరణ
•పుట్టిన తేదీ లేదా (SSC Memo)
•10th Memo
•Caste సర్టిఫికెట్ (SC, ST & OBC)
•సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
•అనాధ సర్టిఫికేట్  అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ తీసి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి.

ICDS Anganwadi Recruitment 2025

🛑ICDS Application Pdf Click Here

🛑Notification Pdf Click Here

🔥AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *