Free Sawing Machina : Age 50 Yrs లోపు మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత కుట్టు మిషన్ కు వెంటనే అప్లై చేసుకోండి

Free Sawing Machina : Age 50 Yrs లోపు మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత కుట్టు మిషన్ కు వెంటనే అప్లై చేసుకోండి

Free Sawing Machina scheme in Andhra Pradesh : మహిళలకు శుభవార్త.. ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా లబ్దిదారులకు కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పోరేషన్, కాపు కార్పొరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్లకు సంబంధించిన మహిళా లబ్దిదారులకు బిసి కార్పోరేషన్, విజయనగరం వారి ద్వారా కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తుదారులు AP-OBMMS ద్వారా వారి పేరును online లో నమోదు చేసుకొనుటకు తేదీ 07.03.2025 నుండి అవకాశం కల్పించబడినది. ఎంపిక కాబడిన లబ్దిదారులకు శిక్షణ అనంతరం 75% పైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికెట్ మరియు ఉచితముగా కుట్టు మిషన్ అందజేయబడును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🛑 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు Click Here

ఉచితముగా కుట్టు మిషన్ అర్హతలు :

• మహిళల వయసు 18 నుండి 50 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు.

•తెల్ల రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రములు మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.

• ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.

•శిక్షణ కొరకు నమోదు చేసుకొనేటపుడు ఈ దిగువ తెలిపిన కాల వ్యవధిలో ఏదైనా ఒక సమయమును లబ్దిదారు ఎంపిక చేసుకొనవచ్చును.

🛑 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు Click Here

ఉచితముగా కుట్టు మిషన్ ట్రైనింగ్ డీటెయిల్ వివరాలు

1. 45 రోజులు – అనగా రోజుకు 8 గంటలు శిక్షణ
2. 60 రోజులు – అనగా రోజుకు 6 గంటల శిక్షణ
3. 90 రోజులు – అనగా రోజుకు 4 గంటల శిక్షణ

ఉచితముగా కుట్టు మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి : పై తెల్పిన విధంగా అర్హతలున్న వారు https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు తేదీ తేదీ 07.03.2025 నుండి సంబంధిత సచివాలయం, MPDO / మున్సిపల్ కమీషనర్ కార్యాలయం నందు వారి పేర్లను నమోదు చేసుకోవలసినదిగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.

🛑 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు Click Here

🛑Apply Online Link Click Here

🛑Notification Pdf Click Here

🛑 కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page