Pre-Primary School Jobs : రాత పరీక్ష లేకుండా 7th, 12th అర్హతతో ఇంస్ట్రుక్టర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Pre-Primary School Instructor & Aaya Notification 2026 Apply Now
TS Pre-Primary School Recruitment 2026 Latest Instructor & Aaya Notification 2026 Apply Now : సమగ్ర శిక్ష బాల్య సంరక్షణ మరియు విద్య – 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల లో ఇంస్ట్రుక్టర్ & ఆయా 2769 ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు.

తెలంగాణ లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ & స్థానిక పాఠశాలలలో (పీఎస్ & యూపీఎస్) ప్రారంభించబోయే ప్రీ-ప్రైమరీ విభాగాల గన్నేరువరం, ఖాసీంపేట, మైలారం జిల్లా వారీ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. యూపీఎస్ పాఠశాలల్లో ఇంస్ట్రుక్టర్, ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థులు ఈ నెల 5లోపు దరఖాస్తులను ధ్రువపత్రాలతో ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని మండల విద్యాధికారి రామయ్య మంగళవారం సూచించారు. నోటిఫికేషన్ నాటికి వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి, 7th, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. నెల జీతం రూ.8,000-10,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ ఉపాధ్యక్షుడిగా, డిఇఓ సభ్య కన్వీనర్‌గా మరియు కలెక్టర్ నామినేట్ చేసిన ఒక సభ్యునితో కూడిన జిల్లా ఎంపిక కమిటీ నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది.
•పోస్ట్ వివరాలు
•ఇంస్ట్రుక్టర్, ఆయా పోస్టులకు-2769 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

•కనీస విద్య అర్హత :
•ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైనది అయి ఉండాలి. బాల్య విద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆయా అవ్వడానికి కనీస అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత.
•వయస్సు :
•నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది (ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు). ఎంపికైన ప్రీ-ప్రైమరీ బోధకులు పాఠశాల విద్యా శాఖ నిర్దేశించిన విధంగా తప్పనిసరి శిక్షణను నిర్ణీత సమయంలోగా పొందాలి.
•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.8,000-10,000/-మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: అప్లికేషన్ ఫీ లేదు.
•ఎంపిక ప్రక్రియ :: ఈ ఉద్యోగాలకు ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికలో అభ్యర్థులకు ఈ క్రింది క్రమంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది:
•అదే నివాసం
•అదే గ్రామ పంచాయతీ
•అదే మండలం
•అదే జిల్లా
•ఎలా దరఖాస్తు చేయాలి : డీఈడీ లేని పక్షంలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయ నున్నట్లు తెలిపారు. ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మండల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

🛑FullNotification Pdf Click Here

