TGPSC Jobs : ఈరోజే మూడు నోటిఫికేషన్ విడుదల.. త్వరలో 3800 పోస్టులకు నోటిఫికేషన్
TGPSC 3 Notification 2026 all details in Telugu : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్నిరాస్మెంటల్ ఇంజనీర్ పోస్టులు 19, రోడ్డు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ (AEE) పోస్టులు 222, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రానికల్) పోస్టులు 49 ఉద్యోగాలు ఉన్నాయని TGPSC చైర్మన్ వెంకటేశం తెలియజేస్తున్నారు.

తెలంగాణలో ఇకనుంచి ప్రతి నెల మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఇందులో 3800 పోస్టులు ఆర్థిక శాఖ అనుమతి వచ్చిందని తెలిపారు. ఇందులో 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష ఉంటాయని, అలాగే యూపీఎస్సీ తరహా ప్రతిభ భారత చేశారు. పరీక్ష రోజే ప్రశ్న పత్రాలు తయారీ, పరీక్షలు అన్నీ కంప్యూటర్ పైనే వెంటనే ఫలితాలు వెల్లడి చూస్తామని TGPSC అధ్యక్షులు వెంకటేశం తెలిపారు.
ఈ నెలలో మరి నువ్వు మూడు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఒకే పరీక్షతో ఉద్యోగం ఎంపిక చేసే పరీక్షలన్నీ ఒక్కడి నుంచి 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేస్తామన నిర్ణయించారు. అలాగే ప్రీమియర్స్ మెయిన్ లాంటి రెండు పరీక్షలు 6 నుంచి 9 నెలలు దశాల వారిగా నిర్వహించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పటికీ ఉద్యోగుల గరిష్ట 12 నెలల లోపు పూర్తి చేస్తామని తెలిపారు.


🛑TGPSC Official Website Click Here

