TS Pre Primary School Jobs : 7th, 12th అర్హతతో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS Pre Primary Instructor & Aaya Notification 2026 Apply Now

TS Pre Primary School Jobs : 7th, 12th అర్హతతో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS Pre Primary Instructor & Aaya Notification 2026 Apply Now

TS Pre Primary School Instructor & Aaya Rajanna Siricilla District Job Notification All Details in Telugu : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా మంజక్షం 45 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం (2026-27) నుండి స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు బోదించడానికి గాను 48 మహిళా బోధకులు మరియు 48 మంది మహిళ ఆయాలను నియమించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారు అనుమతించారు. అందుకుగాను స్థానికులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరనైనవి.

విద్య అర్హత 

1) బోధకులుగా పనిచేయుటకు గల అర్హతలు: ఇంటర్మిడియట్ మరియు తత్వమానం (MEMO COMPULSARY) (పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్య బోధనా కోర్సు చేసినవారికి, ప్రాధాన్యత ఇవ్వబడును). గౌరవ వేతనం: 8000/-

2) బియాగా పనిచేయుటకు గల అర్హతలు: 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు (MEMO/ PROGRESS CARD COMPULSARY). గౌరవ వేతనం: 6000/-

వయసు : వయస్సు (Age) నోటిఫికేషన్ తేది నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉండాలి. (SC/ST/BC/EWS వారికి 5. సంవత్సరాల సడలింపు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాల సడలింపు మరియు విన్నాంగులకు 10 సంవత్సరాల సడలింపు).

ఎలా అప్లై చేసుకోవాలి : దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు మండల విద్యాధికారి (MEO) కార్యాలయం నుండి పొందగలరు. పూర్తి చేసిన దరఖాస్తులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) కార్యాలయం నందు తేదీ: 09.06.2026 సాయంత్రం 5 గంటల లోపు తీసుకోబడును.

పూర్తి వివరాలు విద్యశాఖ వెబ్ సైట్ https://www.sircilladeo.com యందు గలవు.

తాత్కాలిక షెడ్యూల్:

1.అప్లికేషను స్వీకరణ: 06.06.2026 నుండి 09.06 2026 వరకు

2. అప్లికేషను పరిశీలన: 10.06.2026 నుండి 11:06 2026 వరకు

3. మెరిట్ జాబితా (1:3) ప్రకారం విడుదల: 13:06 2026

3. ప్రాథమిక ఎంపిక జాబితా (1:1) ప్రకారం విడుదల: 15.06 2026

4. అభ్యంతరాల స్వీకరణ 16.06 2026

నోట్: స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *