Good News : 100% రాయితీతో రూ.50,000 రుణం ఇప్పుడే వెంటనే అప్లై చేసుకోండి
Rajiv Yuva Vikasam scheme : నిరుద్యోగంగా అభ్యర్థులకు శుభవార్త 100% రాయితీతో రూ.50,000 రుణం – రాజీవ్ యువ వికాసం పథకం పొందవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం.
Rajiv Yuva Vikasam scheme Apply now for a loan of Rs. 50,000 with a 100% subsidy

రాష్ట్ర ప్రభుత్వం చిరువ్యాపారస్తులు మరియు ఈబీసీ (Economically Backward Classes) వర్గాలకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తోంది.
రాజీవ్ యువ వికాసం పథకం ముఖ్యమైన విషయాలు :
• రూ. 50,000 వరకు రుణం – 100% రాయితీ (ఇది పూర్తిగా మాఫీ చేయబడుతుంది).
• రూ. 1,00,000 వరకు రుణాలకు – 90% రాయితీ (లబ్ధిదారుడు కేవలం రూ.10,000 మాత్రమే చెల్లించాలి).
• రూ. 1,00,000 – రూ. 2,00,000 వరకు రుణాలకు – 80% రాయితీ.
• రూ. 2,00,000 – రూ. 4,00,000 వరకు రుణాలకు – 70% రాయితీ.
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ:
• దరఖాస్తు స్వీకరణ – ఇప్పటికే ప్రారంభం.
• అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
లబ్ధిదారుల అర్హత:
• చిరువ్యాపారస్తులు, చిన్న వ్యాపార యజమానులు, ఈబీసీ వర్గాలకు చెందిన వారు.
• ప్రభుత్వం నిర్ణయించిన క్రిటీరియా మేరకు అర్హతను నిర్ధారించుకోవాలి.
రాజీవ్ యువ వికాసం పథకం మరిన్ని వివరాల కోసం:
• అధికారిక వెబ్‌సైట్ tgobmmsnew.cgg.gov.in సందర్శించండి.
• సంబంధిత మండల, జిల్లా అధికారులను సంప్రదించండి.
ఈ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన చిరువ్యాపారస్తులకు గొప్ప అవకాశమని చెప్పొచ్చు. మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే https://tgobmmsnew.cgg.gov.in/ లో చెక్ చేయండి.

🛑Apply Link Click Here
🔥మే 7న ఐసెట్ : ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుల ఆహ్వానం