AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల

AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh out sourcing basis clerk & security guard Notification 2025 latest Srikakulam district notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాలాస, శ్రీకాకుళం జిల్లాలోని రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్లు, సి ఆర్మ్ టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు & సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్‌ను  మార్చి 21, 2025న ఆఫీసియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ నియామకాలు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఒక సంవత్సరానికి జరగనున్నాయి. కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఖాళీలు & జీత వివరాలు:

•రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్ = ₹18,5002
•డయాలసిస్ టెక్నీషియన్ = ₹32,670/-•టెక్నీషియన్ = ₹32,670
•డ్యూటీ అటెండెంట్ = ₹15,000
•సెక్యూరిటీ గార్డు = ₹15,000
• మొత్తం13

AP Out Sourcing Jobs Notification

అర్హతలు:

• రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్: ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

• డయాలసిస్ టెక్నీషియన్: డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసి, APPMB/APAHCP కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.

• C-Arm టెక్నీషియన్: DMIT కోర్సు పూర్తిచేసి, APPMB/APAHCP కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.

• జనరల్ డ్యూటీ అటెండెంట్: 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన అర్హత.

• సెక్యూరిటీ గార్డు: 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన అర్హత.

వయోపరిమితి:
మార్చి 1, 2025 నాటికి అభ్యర్థి గరిష్ట వయసు 42 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపు:
• SC/ST/BC/EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
• ఎక్స్-సర్వీస్‌మెన్‌కు: 3 సంవత్సరాలు (సైన్యంలో చేసిన సేవకు అదనంగా)
• దివ్యాంగులకు: 10 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:
• OC/BC అభ్యర్థులకు: ₹500
• SC/ST/దివ్యాంగులకు:రుసుము మినహాయింపు

చెల్లింపు విధానం:
“Hospital Development Society Account of Kidney Research Centre and Super Specialty Hospital, Palasa, Srikakulam District” ఖాతాలో UNION BANK OF INDIA, KASIBUGGA, PALASA బ్రాంచ్‌లో ACCOUNT NO: 030811010000061 ద్వారా చలాన్ రూపంలో చెల్లించి, దరఖాస్తుతో పాటు చలాన్ రసీదును జతచేయాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
• అభ్యర్థులు దరఖాస్తు ఫారం https://srikakulam.ap.gov.in వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా హాస్పిటల్ కార్యాలయంలో పొందవచ్చు.

• పూర్తిగా భరించిన దరఖాస్తును అవసరమైన అన్ని పత్రాలతో పాటు “సూపరింటెండెంట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాలాస, శ్రీకాకుళం జిల్లా” కార్యాలయానికి రెజిస్టర్డ్ పోస్ట్ లేదా ప్రత్యక్షంగా అందజేయాలి.

• దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 6, 2025 సాయంత్రం 5:00 గంటల లోపు.

ఎంపిక ప్రక్రియ:

• అర్హత పరీక్ష మార్కులు: 75% (అభ్యర్థి విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా)
• అనుభవానికి ప్రాధాన్యం: గవర్నమెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ ఉద్యోగ అనుభవానికి గరిష్టంగా 15% వరకు వెయిటేజ్
• అదనపు మార్కులు: ప్రతి పూర్తయిన సంవత్సరం నిమిత్తం 1.0 మార్కు, గరిష్టంగా 10 మార్కులు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల = మార్చి 22, 2025
దరఖాస్తు చివరి తేది = ఏప్రిల్ 6, 2025 (సా. 5:00 గంటల లోపు)
దరఖాస్తుల పరిశీలన = ఏప్రిల్ 7 – ఏప్రిల్ 21, 2025
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ = ఏప్రిల్ 22, 2025

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

🔥AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల

🔥గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page