గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu
Latest Anganwadi Teacher Helper District Wise 948 Job Notification 2025 in Telugu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మెనీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం 948 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

ICDS ప్రాజెక్టులో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన ప్రకారం, ఈ పోస్టుల్లో 160 అంగన్వాడీ టీచర్, 60 మినీ అంగన్వాడీ టీచర్, 728 ఆయాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి 10th అర్హతతో పాటు వివాహమైన మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జిల్లా కలెక్టర్లు శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
అంగనవాడి ఉద్యోగులకు సంబంధించి అభ్యర్థులు సంబంధిత జిల్లాల అధికారిక వెబ్‌సైట్‌లు లేదా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను పూర్తిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తాయి.
అంగన్వాడీ ఉద్యోగాల కోసం నివాస ధ్రువీకరణ పత్రం, SC, ST & BC అయితే కుల ధృవీకరణ పత్రం, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, అనాధ అయితే అనాధ సర్టిఫికెట్, వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికెట్ ఇవన్నీ డాక్యుమెంటు ఫోటో స్టెప్ తీసి గ్రాజిటెడ్ అధికారి నుంచి ధ్రువీకరించి అప్లికేషన్ తో పాటు జమ చేయవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగులకు సంబంధించి రేపు జిల్లా న్యూస్ పేపర్ లో లేదా జిల్లా వెబ్ పేజీల్లో కలెక్టర్ ఆదేశాల పైన విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేస్తానే ఒక వారం మాత్రమే టైమ్ ఇస్తారు కాబట్టి వెంటనే అభ్యర్థులు పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వెంటనే మీరు అప్లై చేసుకుని జాబ్స్ పొందొచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here