10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే
TS 10th Class Results Date : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు అయినావు వెంటనే మరొకటి రోజు నుంచి మూలికరణ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదోతరగతి 5,09,403 మంది విద్యార్థులు, 2650 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. 28 వేల పైన ఇన్విజిలేటర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో మూల్యకరణ పరీక్ష పత్రాలు చెక్ చేయడం జరుగుతుంది. సిబ్బంది అధికారికంగా తెలియజేశారు.

ఏప్రిల్ చివరి వారంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు సంబంధించి ఫలితాలు ఇస్తున్నట్టు ఎస్ఎస్సి బోర్డు తెలియజేశారు. అన్య కారణాలవల్ల ఆలస్యం అయితే ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుందని తెలియజేశారు. రిజల్ట్స్ వస్తానే మీకు కావాలనుకున్న అభ్యర్థులు వెంటనే మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.