AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025
AP Inter results 2025 date Out : హలో ఫ్రెండ్స్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 10,58,893 విద్యార్థులు ఫీజు చెల్లించారు. 95% అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. ఇందులో 18 వేల మంది ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొంటారని పత్రాల వాల్యూయేషన్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra Pradesh intermediate results Date అధికారకంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం జవాబు పత్రాలు 17 నుంచి ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు వెల్లడి అధికారికంగా తెలియజేయడం జరిగింది.

Andhra Pradesh intermediate results Date ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షలు జవాబు పత్రాల మూలింకరణ కోసం ప్రతి జిల్లాలో స్టాప్ మరియు కేంద్రాలు కేటాయించడం జరిగింది. ఈనెల 17వ తేదీ నుంచి మొత్తం 25 జిల్లా కేంద్రాల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ ప్రారంభం కావడం జరిగింది. పూర్తి ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారం వరకు కంప్లీట్ కావడం జరుగుతుంది. విద్యార్థులు ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే BIEAP resultsbie.ap.gov.in అప్సల్ వెబ్సైట్ నుంచి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ intermediate results Date వస్తాను చెక్ చేసుకోకుండా అభ్యర్థులు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP intermediate results Date మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ మొదట వారంలో మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. resultsbie.ap.gov.in వెబ్సైట్ నుంచి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం.
How to check AP Inter results
1. BIEAP resultsbie.ap.gov.in ముందుగా ఈ వెప్పేసి ఓపెన్ చేయండి.
2. తరువాత Andhra Pradesh Inter ట్యాబ్ ను సెలెక్ట్ చేయండి.
3. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ & DOB నెంబర్ ఎంటర్ చేయండి.
4. తరువాత రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి
5. మీ రిజల్ట్స్ ప్రింట్ అవుట్ రావడం జరుగుతుంది.

🛑1st Link AP Inter results Click Here
🛑2nd Link Inter results click here