Indian Post GDS 3rd Merit List 2026 Release Date  : How to Check GDS Results | India Post GDS 3rd Merit List 2026 Release Date Download Result PDF

Indian Post GDS 3rd Merit List 2026 Release Date  :How to Check GDS Results | India Post GDS 3rd Merit List 2026 Release Date Download Result PDF

Indian Post Gds 3rd Merit List Date : భారత తపాల శాఖలో త్వరలో అధికార వెబ్సైట్ ద్వారా జిడిఎస్ త్రాడ్ మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నది. భారత తపాలా శాఖ ఇప్పటివరకు రెండో మెరిట్ లిస్టు జాబితా విడుదల చేసింది. ఇండియా పోస్టల్ జిడిఎస్ మూడవ మెరిట్ జాబితా పై తాజా సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 1060 పోస్టుకు గాను 1st మెరిట్ జాబితాలో 505 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు & తెలంగాణలో 608 పోస్టుకు గాను 1st మెరిట్ జాబితాలో 394 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. నమోదు చేసుకున్న మొబైల్ నంబర్/ఈమెయిల్ చిరునామాకు SMS/ఈమెయిల్ పంపబడుతుంది.

ఇండియన్ పోస్ట్ జిడిఎస్ త్రాడ్ మెరిట్ లిస్ట్ జాబితా త్వరలో విడుదల చేయనున్నది ఇప్పటివరకు పోస్టల్ జిడిఎస్ రెండో మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేసి సుమారుగా 39,765 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేశారు.  జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా ఇండియా పోస్టల్ అధికార వెబ్సైట్ లో https://indiapost.gov.in/ అందుబాటులో ఉంటుంది. భారత తపాల శాఖ ఏప్రిల్ 10వ తేదీన జిడిఎస్ రెండవ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేసింది, ఏప్రిల్ 27 నాటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముగించింది. ఇప్పటివరకు మొదటి మరియు రెండో జాబితాలో చోటు దక్కించుకోలేని అభ్యర్థులు మూడవ జాబితా పేరు వస్తుంది. అభ్యర్థుల ప్రాంతాల వారీగా ఉన్న అన్ని మెరిట్ లిస్ట్ జాబితా Pdf ఇక్కడ చూడొచ్చు.

ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు : ఇండియన్ పోస్టల్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రామీణ టాక్ సేవకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::28636
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 40 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹10,000/- to ₹29,380/-
2nd మెరిట్ జాబితా విడుదల తేదీ :: 10.04.2026
2nd మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ :: 27.04.2026
3rd మెరిట్ జాబితా విడుదల తేదీ : మే రెండో వారంలో
మెరిట్ జాబితా ఆప్షనల్ వెబ్సైట్ :: https://indiapost.gov.in/

ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా విడుదల తేదీ

ఇండియా పోస్ట్ GDS మూడు మెరిట్ జాబితాలో త్వరలో విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు. గత మెరిట్ జాబితా ప్రకారం ధృవీకరణ పత్ర పూర్తయిన తర్వాత 10 నుంచి 12 రోజుల తర్వాత నెక్స్ట్ మెరిట్ జాబితా సాధారణ విడుదల చేస్తున్నారు. రెండవ మెరిట్ జాబితా కోసం పత్రాల ధ్రువీకరణ ఏప్రిల్ 27న ముగిస్తుంది. 3rd మెరిట్ జాబితా మే 9 నుంచి 15 మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉంది. పోస్టల్ జిడిఎస్ మూడవ మెరిట్ జాబితా పిడిఎఫ్ అధికారికంగా విడుదలైన వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకత లింకు మేము అప్లోడ్ చేస్తాము.

ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.

అభ్యర్థులు ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆప్షన్ https://indiapost.gov.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. తరువాత హోం పేజీలో Shortlisted Candidates: Schedule-1, January-2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో స్టేట్ లేదా సర్కిల్ ఎంపిక చేసుకోండి. Supplimentary List – III ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే పిడిఎఫ్ రూపంలో పోస్టల్ GDS మెరిట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.

ఇండియా పోస్ట్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా విడుదలైన వెంటనే అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్ వివరాలు 

3rd మెరిట్ జాబితాలో ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ పదో తరగతి సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, GDS అప్లికేషన్, నివాస ధ్రువీకరణ పత్రం, తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.

🛑Indian Post GDS 3rd Merit List 2026 official website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *