No Exp..ఏపీ రెవెన్యూ సర్వీస్‌లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Deputy Tahsildar in A.P. Revenue Service Notification 2026
APPSC Deputy Tahsildar in A.P. Revenue Service Notification 2026 Check Here All Details and Apply : నిరుద్యోగులకు భారీ శుభవార్త… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్‌లో డిప్యూటీ తహసీల్దార్ 203 గ్రూప్-2 పోస్టులకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజైంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు Any డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 18 -44 ఏళ్లు. SC, ST, BC, EWS అభ్యర్థులకు అదనంగా 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఆఫ్లైన్ OMR పద్ధతిలో 150 మార్కులకు ప్రిలిమ్స్. అప్లికేషన్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.80 ఉటుంది. దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా 10/11/2026 నుండి 11/12/2026 వరకు రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీల వివరాలు (Total Vacancies) : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్‌లో డిప్యూటీ తహసీల్దార్ లో 203 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు (Educational Qualification) : కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి (Age Limit) : 18 – 44 ఏళ్లు.
వయోపరిమితిలో సడలింపులు (Age Relaxation) : SC, ST, BC, EWS అభ్యర్థులకు అదనంగా 5 ఏళ్లు
జీతభత్యాలు (Salary Details) : రూ. ₹44,570 -1,27,480/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం (Selection Process) : ఆఫ్లైన్ OMR పద్ధతిలో 150 మార్కులకు ప్రిలిమ్స్, రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు వివరాలు (Application Fee) :అప్లికేషన్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.80
దరఖాస్తు విధానం (How to Apply Online) : దరఖాస్తు చేసుకునేందుకు సైట్: https://portal -psc.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates) :దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా 10/11/2026 నుండి 11/12/2026 వరకు రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑NotificationPdf Click Here
🛑Apply Link Click Here

