AP High Court Exams Schedule 2026 Release : AP హైకోర్టు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
AP High Court Exams Schedule 2026 Release all details in Telugu : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వివిధ పోస్టుల భర్తీ కొరకు, తేది 23.03.2026 న జారీ చేయబడిన నోటిఫికేషన్ నెం.01/2026/Estt., కు కొనసాగింపుగా, కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహించే తాత్కాలిక షెడ్యూల్ 23.05.2026 నుండి 25.05.2026 వరకు ఉంటుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పరీక్షల షెడ్యూల్ క్రింద విధంగా ఉన్నాయి
•సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుకు 23-05-2026 షిఫ్ట్-1 ఉదయం 09:00 నుండి 10:30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 12:30 నుండి 02:00 వరకు & షిఫ్ట్-3 సాయంత్రం 04:00 నుండి 05:30 వరకు పరీక్షలు జరుగుతాయి.
•లైబ్రేరియన్ గ్రేడ్-II యు.డి. స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్/ఎగ్జామినర్ టైపిస్ట్/కాపీయిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 24-05-2026 to 25-05-2026 తేదీలలో షిఫ్ట్-1: ఉదయం 09:00 నుండి 10:30 వరకు & షిఫ్ట్-2: మధ్యాహ్నం 12:30 నుండి 02:00 వరకు 2 షిఫ్ట్ పరీక్షలు ఉంటాయి.
•సెక్షన్ ఆఫీసర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు 24-05-2026 లో షిఫ్ట్-3: సాయంత్రం 04:00 నుండి 05:30 వరకు పరీక్షలు ఉంటాయి.
నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు, అభ్యర్థులు సంబంధిత అన్ని నోటిఫికేషన్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్‌సైట్‌ను https://aphc.gov.in/ సందర్శించవలసి ఉంటుంది.

🛑AP High Court Exams Schedule 2026 Click Here
🛑AP High Court Official Website Click Here

