India Postal GDS 3rd Merit List Results Declared State-Wise PDF Links | India Post GDS 3rd Merit List 2026 Out | India Post GDS Result 2026 Pdf Download
AP, TS India Post GDS Result 2026 3rd Merit List Pdf Download : ఇండియా పోస్ట్ https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా విడుదల చేసింది. షార్ట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కోసం 26 మే 026లోపు హాజరు కావాలి. ఆంధ్రప్రదేశ్ లో 342 మంది & తెలంగాణలో 106 మంది అభ్యర్థుల సెలెక్ట్ అయ్యారు.

ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 28636
3rd మెరిట్ లిస్టు విడుదల తేదీ : 11 మే 2026
DV చివరి తేదీ: 26 మే 2026
3rd మెరిట్ లిస్ట్ :: 342 ఆంధ్రప్రదేశ్ & 106 తెలంగాణ
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement
India Post GDS Result 2026 3rd Merit List Pdf Download : భారత తపాలా శాఖలో వివిధ పోస్టల్ సర్కిల్ బ్రాంచ్ ఆఫీస్ లో 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల మే 11న, అనగా ఈరోజు 3rd మెరిట్ లిస్టు విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా విద్య అర్హత ప్రతిభ ఆధారంగా GDS ఉద్యోగ భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ తపాల ఉద్యోగులకు ఎంపికైన వారి జాబితా విడుదల పూర్తి మెరిట్ లిస్టు వివరాలు ఇవే… జిడిఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-I, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 3, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో 26/05/2026 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.
India Post GDS 2026 Result 3rd Merit List : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో వివిధ తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు సంబంధించి 3rd మెరిట్ జాబితా 11 మే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు ఉద్యోగాలకు 3rd మెరిట్ లిస్ట్ అధికారకంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి అర్హత ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు కాను 342 మంది, తెలంగాణలో 608 ఉద్యోగాలకు కాను 106 మంది 3rd మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు. ఈ ఉద్యోగాలకు అధికార https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో 3rd మెరిట్ లిస్ట్ Supplimentary List – III అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి పైన మార్కులు, ఏజు, కాస్ట్ & వేకెన్సీ ఆధారంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈనెల 26 మే 2026 తేదీలోగా తమకు ఇచ్చినటువంటి డివిజన్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) చేసుకోవాల్సి ఉంటుంది. 26 మే 2026 3rd మెరిట్ లిస్టులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకుండా హాజరు కాకపోతే మిగిలినటువంటి పోస్టులు కోసం జూన్ ఫస్ట్ వీక్ లో 4th మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంది.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కావాల్సిన పత్రాలు వివరాలు
•GDSఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలి.
•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా 10th క్లాస్ మార్క్స్ మెమో.
•కొత్త గా తీసుకున్న 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
•SC, ST & OBC అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి
•PWD అయితే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
•మెడికల్ సర్టిఫికెట్
ముఖ్య గమనిక : షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తాము ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో 26/05/2026 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల అసలు ప్రతులు మరియు రెండు సెట్ల ఫోటోకాపీలతో హాజరు కావాలి.

🛑AP GDS 3rd Merit List Direct Pdf
🛑TS GDS 3rd Merit List Release Pdf
🛑India Post Official Website Click Here

