7th అర్హతతో రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో ఆఫీస్ సబార్డినేట్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Collector Office & Animal Husbandry Group –IV Backlog Recruitment 2026 Apply Now
AP Collector Office & Animal Husbandry Recruitment 2026 Latest Andhra PradeshGroup –IV backlog Job Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కర్నూలు (కర్నూలు మరియు నంద్యాల) జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు ప్రత్యక్షంగా ఆహ్వానించడమైనది. ధరఖాస్తులు స్వీకరించు తేది: 06-06-2026 నుండి 07 పనిదినాలు అనగా చివరి తేది: 14-05-2026 సాయంత్రం 5.00 గంటలలోపు (కార్యాలయపు పని దినములలో) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృధ్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలునకు సమర్పించవలెయును.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•జూనియర్ ఆసిస్టెంట్, టైపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ANM, & ఆఫీస్ సబార్డినేట్ 38 పోస్టుల ఉన్నాయి.
విద్యా అర్హత :
•జూనియర్ ఆసిస్టెంట్ :: గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి ఎదైన బ్యాచ్లర్ డిగ్రీ (గ్రాడ్యూయోషన్) ఉత్తీర్ణత. విశ్వ విద్యాలయము నుండి ఎదైన బ్యాచ్లర్ డిగ్రీ (గ్రాడ్యూయోషన్) ఉత్తీర్ణత.
•టైపిస్ట్ :: గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి ఎదైన బ్యాచ్లర్ డిగ్రీ (గ్రాడ్యూయోషన్) ఉత్తీర్ణత.
•ల్యాబ్ టెక్నీషియన్ :: SSC+ MLT లో 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు (లేదా) ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం LT కోర్సు/ BZC 1వ తరగతితో BSC/ గుర్తింపు పొందిన సంస్థలచే జారీ చేయబడిన MLT లో PG డిప్లొమాతో 1వ తరగతితో BSC లైఫ్ సైన్స్/ 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్‌తో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు MLT.
•కంప్యూటర్ ఆపరేటర్ :: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
•ANM :: ఇంటర్మీడియట్ ANM కోర్సు నందు 18 నెలల ట్రైనింగ్ చేసి యుండాలి లేదా ఇంటర్మీడియట్. ఒకేషనల్ MPHW కోర్సు నందు ఉతీర్ణత మరియు MPHW నందు 1సంవత్సరము అప్రెంట్రిషిప్ చేసి యుండాలి
•ఆఫీస్ సబార్డినేట్ :: 7వ తరగతి ఉత్తీర్ణత.
గరిష్ట వయో పరిమితి : వయస్సు 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పైబడి 52 సంవత్సరాలు వున్న వారు మాత్రమే అర్హులు.
•నెల జీతం : ఈ నోటిఫికేషన్లు పోస్టులనుసరించి 20 వేల నుంచి 60 వేల మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : పై తెలుపబడిన డి.యస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలకు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిని క్రోడికరించి నిర్దేశించిన వాటిలో అత్యధిక మార్కులు పొందిన వారు ఎంపిక చేయబడుదురు.
•వయస్సుకు 20 మార్కులు,
•వికలత్వానికి = 20 మార్కులు,
•ఎంప్లామెంట్ సీనియారిటికి 10 మార్కులు,
•మొత్తం = 50 మార్కులకు,
•మెరిట్ లిస్టు నందు మొదటి, రెండు స్థానాలలో వచ్చిన వారిని వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు, విశాఖపట్టణం వారికి ఖచ్చితమైన వికలత్వపు శాతమును నిర్ధారించుటకు పంపడము జరుగుతుంది.
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
• ఎలా దరఖాస్తు చేయాలి: ఆఫ్లైన్ నిర్ణీత ధరఖాస్తు, అర్హతలు, నియమ నిబంధనలు మరియు ఇతర వివరములు www.kurnool.ap.gov.in మరియు www.nandyal.ap.gov.in నందు ఉంచబడినది. మరింత సమాచారము కొరకు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృధ్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలు వారి కార్యాలయపు దూరవాణి నెం. 08518-277864ను సంప్రదించగలరు.
సదరు నోటిఫికెషన్ పూర్తిగా చదివి మీ అర్హతలను సరిచూచుకొని నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు నిర్ణీత ధరఖాస్తు ఫారమును పూరించవలెను.
1) అభ్యర్థి పూర్తి పేరు. 2) తండ్రి పేరు, 3) పూర్తి చిరునామా (పిన్కోడ్తో సహా), 4)ఏ విధమైన దివ్యాంగులు (%తో సహా), 5) పుట్టిన తేది, 6) వయస్సు. (01-07-2026 నాటికి 52 సంవత్సరములు లోపు ఉండవలయును). 7) లింగము (స్త్రీ/పురుష) 8) విద్యార్హతలు: (ఎ) ధరఖాస్తు చేసుకొన్న ఉద్యోగానికి సంబందించిన అర్హత మార్కులు మాత్రమే), (బి) సాంకేతిక విద్యార్హతలు. 9) కులము 10) ఎంప్లాయ్ మెంటు కార్డు నెం. మరియు రిజిస్టర్డ్ తేది 11) ఎంప్లాయ్మెంట్ కార్డు 30-06-2025 నాటికి పూర్తి అయిన సంవత్సరాలు, 12) ఫోన్ నెం/సెల్ నెం. 13) నేటివిటి: (అ) స్వంత జిల్లా, (బి) 1వ తరగతి నుండి 10వ తరగితివరకు చదివిన వివరాలు: విద్యా సంవత్సరము, పాఠశాల పేరు మరియు చిరునామ, తరగతి, 14) ఇతర వివరాలు, తప్పులు లేకుండా ఆన్లైన్ నందు నిర్ణీత సదరు ధరఖాస్తును ప్రింట్ రూపేణ తీసుకొని ధరఖాస్తుకు ఇటీవల తీయించిన పాస్ పోర్టు సైజ్ ఒక ఫోటోను ధరఖాస్తుకు అతికించి, ముందు భాగంలో ఇంకుతో అభ్యర్థి సంతకం చేయాలి మరొక ఫోటో ధరఖాస్తుకు పిన్ చేయాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తుల నమోదు ప్రారంభ తేదీ :: 06.05.2026
•ఆఫ్ లైన్దరఖాస్తుల సమర్పించడానికి చివరి తేదీ :: 14.05.2026

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

