How to Check India Post GDS Result 2026? Step-by-Step Guide to Download 1st Merit List

How to Check India Post GDS Result 2026? Step-by-Step Guide to Download 1st Merit List

How to Check India Post Gds Result 2026 : ఇండియన్ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2026 ఫస్ట్ మెరిట్ జాబితా ఆన్లైన్లో ప్రకటించడం జరుగుతుంది. తపాల శాఖలో రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్క్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్నారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు సర్కిల్ వారిగా PDF డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది.
ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 అధికార వెబ్సైట్ ద్వారా విడుదల చేయబడతాయి. ఈ ఫలితాలు సాధారణంగా సర్కిల్ వారిగా మెరిట్ జాబితా లేదా షాట్ చేసిన అభ్యర్థులు జాబితా రూపంలో విడుదల చేస్తారు దీన్ని తర్వాత దరఖాస్తుదారులు తమ ఎంపిక స్థితిని తనకి చేసుకోవచ్చు.

GDS ఆన్లైన్ నియామకాల షెడ్యూల్ టు జూలై 2026 సర్కిల్ కొరకు అధికారిక టోటల్ ప్రస్తుతం నియామక ప్రక్రియ మరియు దరఖాస్తు సంబంధిత నవీకరణను జాబితా చేస్తుంది. దరఖాస్తు సమర్పించు విండో 21 సెప్టెంబర్ నా ముగించింది. ఆ తరువాత సవరణ విండో 23 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు ఓపెన్ లో ఉన్నది. తపాల శాఖ అధికార పోర్టల్ లో ఫలితాలు విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

అభ్యర్థులు తాజా ఫలితాలు మరియు మెరిట్ జాబితా అప్లోడ్ కోసం తప్పనిసరిగా https://www.indiapost.gov.in/gdsonlineengagement తనిఖీ చేయండి.

ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాట్ సేవకు
ప్రస్తుత చక్రం : షెడ్యూల్ II జూలై 2026
మొత్తం పోస్టుల సంఖ్య :: 23757
చివరి తేదీ :: 21 అక్టోబర్ 2026
అప్లికేషన్స్ సవరణ తేదీ: 23,24 అక్టోబర్ 2026
ఫలితాల మోడ్ : ఆన్లైన్
మెరిట్ ప్రతిపాదిక : 10వ తరగతి మార్కులు
1st మెరిట్ లిస్టు విడుదల తేదీ : 10 అక్టోబర్ 2026 అంచనా
DV చివరి తేదీ:
అధికార వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/gdsonlineengagement

GDS ఎంపిక ప్రక్రియ అనేది పదవ తరగతి పరీక్ష పొందిన మార్క్స్ ఆధారంగా కంప్యూటర్ రేట్ ఫలితాలు క్రియేట్ చేస్తారు.

ఇండియా పోస్ట్ జిడిఎస్ 2026 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?

షెడ్యూల్ II జూలై 2026 నియామక ప్రక్రియ సంబంధించి అధికారిక ఫలితాల తేదీ ఇంకా ధ్రువీకరించలేదు. కొన్ని నివేదిక ప్రకారం మొదటి మెరిట్ జాబితా 2026 అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కానీ తపాల శాఖ అధికారిక ప్రకటన ప్రచురించే వరకు అభ్యర్థులు అటువంటి తేదీలు తాత్కాలికంగానే ప్రకటించుకోవాలి ఫలితాలు ప్రకటన కోసం అధికారిక GDS హోటలను ప్రాథమిక ఆధారంగా పరిగణిలోకి తీసుకోవాలి. విడుదలైన తర్వాత మెరిట్ జాబితా అధికారిక జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు ద్వారా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇండియా పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 ఎక్కడ తనిఖీ చేసుకోవాలి?

1. అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ జిడిఎస్ పోర్టల్ https://www.indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

2. నియామకాలకు సంబంధించి తాజా సమాచారం కోసం అభ్యర్థులు తప్పకుండా జిడిఎస్ పోస్టులను సంప్రదించి తపాలా శాఖ సూచించిన అధికారిక పోర్టల్ జిడిఎస్ ఆన్లైన్ నియామకాలు షెడ్యూల్ II జూలై 2026 ఫలితాలు వస్తాయి.

3. అందులో మీరు అప్లై చేసిన పోస్టల్ సర్కిల్ను ఎంచుకొని పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
4. ఆ తర్వాత మెరిట్ జాబితాలో మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే తమకు ఇచ్చినటువంటి డివిజన్ కు వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడే మీకు జాబ్ వస్తుంది.

జిడిఎస్ మెరిట్ లిస్ట్ జాబితా ఏ ఏ వివరాలు ఉంటాయి.

జిడిఎస్ మెరిట్ లిస్టులో అభ్యర్థి పేరు,  రిజిస్ట్రేషన్ నెంబరు, మార్క్స్ లేదా శాతము, వర్గము, పోస్టల్ సర్కిల్ విభాగము, పోస్టు మెరిట్స్ షార్ట్ లిస్ట్ సమాచారము పతనాల ధ్రువీకరణ సంబంధించిన సమాచారము తదితర వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ జీడిస్ మెరిట్ జాబితాను ఎలా తయారు చేస్తారు

నోటిఫికేషన్ ప్రక్రియ ప్రకారం జిడిఎస్ ఎంపిక కోసం ఇండియా పోస్ట్ ప్రత్యేక రాత పరీక్ష ఏమి ఉండదు. అభ్యర్థులు 10వ తరగతి మర్క్స్ షీట్ ఆధారంగా స్క్రీనింగ్ ద్వారా రూపొందించడం మెరిట్ జాబితా ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి సెకండరీ పరీక్షలు పొందడం మార్క్స్ ఉపయోగించి మెరిట్ జాబితా తయారు చేస్తారు. గ్రేడింగ్ పాయింట్స్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

GDS ఫలితాలు విడుదలైన తర్వాత ఏం జరుగుతుంది

షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ జిడిఎస్ జారీ చేసిన సూచన ప్రకారము తమకు ఇచ్చిన డివిజన్ కి వెళ్లే సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.

ముఖ్యమైన పత్రాలు ఇవి

• 10వ తరగతి మార్క్ షీట్/ సర్టిఫికెట్
•  పుట్టిన తేదీ దృవీకరణ పత్రం
•  ఆధార్ కార్డు
•  రేషన్ కార్డు
•  ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధ్రువీకరణ పత్రం
•  వర్తించే చోట EWS సర్టిఫికేట్
•  వంగవైకల్యం కలిగినట్లయితే సదన్ సర్టిఫికెట్
•  జిడిఎస్ అప్లికేషన్ ఫ్రొమ్

1st మెరిట్ జాబితాలో మీ పేరు లేనట్లయితే ఏం చేయాలి

ఒక్క అభ్యర్థి మొదటి మెరిట్ జాబితాలు తమ పేరు లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇందులో మొత్తం ఐదు మెరిట్ లిస్టు విడుదలవుతాయి. అభ్యర్థులు అధికార జిడిఎస్ పోర్టల్ తనిఖీ చేస్తూ ఉండాలి. మరిన్ని వివరాల కోసం https://www.indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ను విజిట్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *