ఇంటర్ అర్హతతో రైల్వేలో TC ఉద్యోగాలు.. నవంబర్ 15 వరకు చివరి తేదీ పొడగింపు.. వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC UG Notification 2026 Apply Now

ఇంటర్ అర్హతతో రైల్వేలో TC ఉద్యోగాలు.. నవంబర్ 15 వరకు చివరి తేదీ పొడగింపు.. వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC UG Notification 2026 Apply Now

RRB NTPC Undergraduate Recruitment 2026 Latest Date Extended: రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థుల కోసం RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ 2026కు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నవంబర్ 15 వరకు చివరి తేదీ పొడగింపు నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైల్వేలో 1,688 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) NTPC UG పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 15 వరకు గడువు పొడిగించారు. ఫీజు చెల్లింపునకు ఈ నెల 15 వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ల కరెక్షన్లు నవంబర్ 16 నుండి 25 వరకు అవకాశం ఉంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లార్క్, జూనియర్/అకౌంట్ క్లార్క్స్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లార్క్ 1688 ఉద్యోగాలు RRB భర్తీ చేయనుంది. సికింద్రాబాద్ జోన్‌లో కూడా 72 ఖాళీలు ఉన్నాయి. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) వివిధ పోస్టుల భర్తీ ప్రకటన 14.10.2026న ఏకీకృత అధికారిక RRB వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in/ లో ప్రచురించబడింది.

రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో కమర్షియల్ కమ్ టికెట్ క్లార్క్ 700 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు 200 పోస్టులు, జూనియర్ క్లార్క్ కమ్ టైపిస్ట్ 600 పోస్టులు, ట్రైన్స్ క్లార్క్ 188 ఉద్యోగుల కోసం ఇంటర్ పాస్ కావడంతో పాటు వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. CBT-1, 2 ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు ₹250/- నుంచి ₹500/- మధ్యలో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఇదే చివరి అవకాశం.. దరఖాస్తు చేసుకునేందుకు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *