AP SSC 10th Class Results 2026 : రేపు ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
AP SSC 10th Class Results 2026 Released Tomorrow Morning 11:00 Direct Link : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ తీపిక కబురు తెలిపారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా ‘X’ లో వేదికగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల కోసం ఈ క్రింద మార్గాల ద్వారా పొందవచ్చు.
1. SSC పబ్లిక్ పరీక్ష ఫలితాలు http://results.bse.ap.gov.in/ పోర్టల్ ద్వారా పొందవచ్చు. విద్యార్థులు తమ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వెంటనే తమ ఫలితాలను పొందవచ్చు.
2. ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ మనమిత్ర ద్వారా 9552300009 నెంబర్ కు హాయ్ అని పంపిస్తే Education Services→ SSC Results పైన క్లిక్ చేసి రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
3. LEAP మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు.
4. Digilocker లోకర్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలు విడుదలైన వెంటనే, ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ ద్వారా డైరెక్ట్ గా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑ఆంధ్రప్రదేశ్ టెన్త్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

