TS 10th Class Supplementary Exam Schedule 2026 Release : పదో తరగతి సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్.. ఇదే
TS 10th Class Supplementary Exam Schedule 2026 Release : తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షాలకు సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026 అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు. ఈరోజు ఫలితాలు విడుదల అయిన సంగతి అందరికీ తెలిసినదే. అర్హులైన విద్యార్థులు జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సమయం ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 2026 పదో తరగతి ఫలితాలు ఫెయిల్ అయిన అభ్యర్థులు, 2015 CCE ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునేందుకు అర్హులు.

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 30 లోపల చెల్లించాలి. పదో తరగతి రికౌంటింగ్ రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 35 నుంచి మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు రీకౌంటింగ్ కోసం 500/- రూపాయలు రీ వెరిఫికేషన్ కోసం 1000/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు
• సప్లమెంటరీ పరీక్ష తేదీలు :: 05 జూన్ నుంచి 12 జూన్ వరకు
• పరీక్ష సమయం : ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
•ఫీజు చెల్లింపు గడువు : ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు

🛑 మరిన్ని వివరాల కొరకు అప్సల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి

