మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ | ఈ అర్హతలు చాలు | ఇలా అప్లికేషన్ పెట్టుకోండి | Telangana Meeseva Centres notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ | ఈ అర్హతలు చాలు | ఇలా అప్లికేషన్ పెట్టుకోండి | Telangana Meeseva Centres notification 2026

Telangana New Meeseva centres Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు చైర్మస్, ఇ-గవర్నెన్స్ సంస్థ ద్వారా మండలముల గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పరిధిలో నూతనముగా ఏర్పాటు చేయు మొత్తం (35) మీసేవ కేంద్రములకు, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనైనది. ఆసక్తి గల అభ్యర్థులు https://adilabad.telangana.gov.in నందు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత పత్రాలను జత చేసి సంబంధిత తహసిల్దార్ వారి కార్యాలయము నందు సమర్పించగలడు.

•కనీస అర్హత :

•దరఖాస్తు దారుడు నిరుద్యోగి అయి ఉండవలెను. ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు అదే మండలానికి, చెందినవారై ఉండాలి.

•మొత్తం పోస్టులు ::

•ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ (U) (02), ఆదిలాబాద్(R) (02), మావాల(01), ధోరజ్ (03), టేల(03), సాత్నాల(02), నేరడిగొండ (04), బద్(02), తాంసి (01), గుడిహత్నూర్(03), ఇచ్చోడ(01), తలమడుగు (04), భీంపూర్(02), ఉట్నూర్(01), ఇంద్రవెల్లి (01), గాదిగుడ(01), నార్నూర్(02), మండలముల గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ పరిధిలో నూతనముగా ఏర్పాటు చేయు మొత్తం (35) మీసేవ కేంద్రములకు, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనైనది.

వయస్సు :

•దరఖాస్తుదారు యొక్క వయసు 21-44 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.

•నెల జీతం : వర్క్ ను బట్టి నెలకు 50,000 నుంచి 80,000 మధ్యలో సంపాదించుకోవచ్చు.

•అప్లికేషన్ ఫీజులు :: దరఖాస్తుదారులు దరఖాస్తు తో పాటు 1000/- DD (Non-Refundable) DeGS- District E-Governance Society ఆదిలాబాద్ గారి పేరు మీద కట్టి దరఖాస్తుతో సమర్పించగలరు.

ఎంపిక ప్రక్రియ :: IT నైపుణ్యాలను (40 మార్కులు) అంచనా వేయడానికి వ్రాత పరీక్ష మరియు ఇంటర్ వ్యూ (10 మార్కులు) నిర్వహించబడును. వ్రాత పరీక్ష ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సర్వీసెస్ (ఆబ్జెక్టివ్ టైప్) పై ఉంటుంది.

•ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తి గల అభ్యర్థులు https://adilabad.telangana.gov.in నందు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత పత్రాలను జత చేసి సంబంధిత తహసిల్దార్ వారి కార్యాలయము నందు సమర్పించగలడు.

దృవీకరణ పత్రములు పరిశీలించు సమయములో ఈ క్రింది దృవీకరణ పత్రములు పరిశీలించబడతాయి.

I. SSC నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు.

II. నివాస దృవీకరణ పత్రం.

III. కుల దృవీకరణ పత్రం.

IV. దరఖాస్తుదారు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ జతపరచవలెను.

దరఖాస్తుకు అనుబంధముగా సమర్పిచబడిన ఆధార పత్రాలు అన్నిటిపై అధీకృత దృవీకరణ (గెజిటేడ్ అటెస్టేషన్) చేయించి జతపరచవలెను. తనిఖీలో అనుమతించబడిన అభ్యర్తులకు మాత్రమే తదుపరి పరీక్షకు అర్హత ఇవ్వబడును.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం :: 27/04/2026

వ్రాత పరీక్ష ప్రాధమిక తేది: 02-05-2026

ఇంటర్వ్యూ తేది: 05-05-2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *