ఏకలవ్య మోడల్ రెసిడెంటిల్ స్కూల్స్ లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం Eklavya Model Residential Schools (EMRS)
Applications Invited For Outsourcing Appointments at Eklavya Model Residential Schools : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) లో ఔట్సోర్సింగ్ పద్ధతి మీద ఉద్యోగ నియమకల కోసం దరఖా ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ గారు ప్రకటించారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ కౌన్సిలర్, కేటరింగ్ అసిస్టెంట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, టీజీటీ కంప్యూటర్ సైన్స్, మిస్ హెల్పర్ తదితర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రవీంద్ర గారు ప్రకటన తెలిపారు. మరిన్ని వివరాల కోసం గాంధారి EMRS స్కూల్లో సంప్రదించాలని ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28 లోపల మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత, ఇతర వివరాల కోసం గాంధారిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) లో సంప్రదించాలని సూచించారు. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 28 లోపల అప్లై చేసుకోవాలి.

