స్టార్టింగ్ శాలరీ ₹36,360/- కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB MTS Vacancy
CSIR IGIB Application 2026 Latest Multi-Tasking Staff Positions Invitation 2026 Apply Now : CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26-08-2026 (సాయంత్రం 05:00) లోపు https://www.igib.res.in లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 27 జులై 2026 నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించగా, 26 ఆగస్టు 2026తో గడువు ముగియనుంది. 10th ఉత్తీర్ణతతో పాటు 18-25ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. నెలకు రూ.36,360/- స్టార్టింగ్ సాలరీ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం దయచేసి CSIR-IGIB వెబ్సైట్ https://www.igib.res.in ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వివరణాత్మక ప్రకటన 27-07-2026 ఉదయం 10:00 గంటల నుండి CSIR-IGIB వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
•పోస్ట్ వివరాలు
•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ -02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
•కనీస విద్య అర్హత :
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి పదో తరగతి పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
•వయస్సు :
• 26-08-2026 నాటికీ గరిష్ట వయసు 18 to 25 సంవత్సరాలలోపు ఉండాలి.
•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ ₹18,000- 56,900/-మొత్తం వేతనాలు: 36,360/-జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరికీ 500/-అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
•ఎంపిక ప్రక్రియ :: పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : మరిన్ని వివరాల కోసం దయచేసి CSIR-IGIB వెబ్సైట్ https://www.igib.res.in ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వివరణాత్మక ప్రకటన 27-07-2026 ఉదయం 10:00 గంటల నుండి CSIR-IGIB వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27-07-2026 (10:00 AM నుండి)
•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26-08-2026 (సాయంత్రం 05:00)

🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here

