AP TET Hall Tickets 2026 : టెట్ హాల్ టికెట్ల విడుదల డైరెక్ట్ డౌన్లోడ్ లింక్
AP TET Hall Tickets 2026 release direct link : ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) హాల్ టికెట్లను శనివారం నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు.

ఏపీ టెట్ పరీక్ష ఆగస్టు 5 నుంచి 21 ఆగస్టు వరకు ప్రతి రోజు రెండు విడుదలలో నిర్వహిస్తున్నారు. మొదటి విడుదల ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, రెండవ విడుదల మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభం ప్రారంభించడానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో టెట్టుకు 2,37,165 మంది దరఖాస్తు సమర్పించుకున్నట్టు సమాచారం. జూలై 27వ తేదీన అనగా ఈరోజు టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా క్రింద విధంగా.
టెట్ హాల్ టికెట్ల డౌన్లోడ్ విధానము
1. అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. ఆ తరువాత హోం పేజ్ లోనే Candidate Login పైన క్లిక్ చేసి, Enter Your User Name, Password & Captcha ఎంటర్ చేసి Sign in పైన క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ లో AP TET Hall Tickets 2026 దాని పైన క్లిక్ చేయండి. ఇలా ఈజీగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.


