Talliki Vandanam : బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే తల్లికి వందనం డబ్బులు రూ 13 వేలు రానట్లే
AP Talliki Vandanam Scheme 2026 all details in Telugu : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇదో బిగ్ అప్డేట్ వేసవి సెలవులు ముగిస్తాయి మరో వారంలో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్లో తెరవడం జరుగుతాయి. దీంతో ప్రతి తల్లికి తల్లికి వందనం విధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కరవస్తు చేస్తుంది. అయితే తల్లికి వందనం కింద రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న 13000 మీకు రావాలంటే ఈ చిన్న పని మీరు చేయవలసింది లేదంటే మీకు ఈ డబ్బులు రానట్లే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తల్లిలకు తల్లికి వందనం కింద 13000 అందేందుకు వెంటనే బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అప్డేట్ చేయవలసిందిగా సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంకు వచ్చిన తర్వాత పేద విద్యార్థుల అండగాను తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏటా 15000 అందిస్తుంది. అయితే 15000 13000 నేరుగా తల్లి అకౌంట్లో జమ చేస్తుండగా మిగిలిన 2000 స్కూలు నిర్మాణం కోసం కేటాయిస్తున్నారు. అయితే వేసవి సెలవులు ముగించిన జూన్ కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది నేపథ్యంలో విద్యార్థులకు తల్లికి వందనం ఖాతాలో తల్లికి వందనం నిధులు చమత్ చేసేందుకు ప్రభుత్వం ఖరారస్తు చేస్తున్నారు. ఎందుకు గాను 78 లక్షల మంది అర్హులని గుర్తించారు. అయితే తల్లికి వందనం నిధులు అకౌంట్ లో జమవాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంటుకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొన్నారు.
గత సంవత్సరంలో అలా తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులకు అర్హులు ఉండి తల్లి వందనం నిధులు పొందలేక పోయారు. అలాకాకుండా ముందుగానే విద్యాశాఖ విద్యార్థుల తల్లికి అలర్ట్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు దగ్గరకు వెళ్లి తమ అకౌంట్ ఆధార్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేనట్లయితే వెంటనే ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయాలని తెలియజేస్తున్నారు. లేకపోతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో జమ కావని తెలిపారు.
బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు ఎలా చేయడం?
• విద్యార్థి తల్లి నేరుగా బ్యాంకు వెళ్లి చాలా సులువుగా ఈ పని పూర్తి చేయవచ్చు.
• ఇందుకుగాను మీ ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వెళ్లాలి.
• బ్యాంకులో కేవైసీ ఫామ్ అడిగి తీసుకొని అందులో బ్యాంకు నెంబరు ఆధార్ నెంబరు మీ సంతకం చేసి ఇవ్వాలి.
•ఆ ఫామ్ తో పాటు ఆధార్ జిరాక్స్ జమ చేయాలి, బ్యాంకు సిబ్బందికి ఇవ్వాలి.
• బ్యాంకు సిబ్బంది మీ బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
• సాధారణంగా 24 గంటల నుంచి 36 గంటలలోపు ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిపోతుంది.

🛑Talliki Vandanam Status Check Link Click Here

